Home / Tag Archives: bcci (page 5)

Tag Archives: bcci

రేపు ఉప్పల్‌లో క్రికెట్‌ మ్యాచ్‌.. ప్రయాణికులకు కీలక సూచనలు

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో రేపు టీ20 మ్యాచ్‌ జరగనుంది. మ్యాచ్‌ చూసేందుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు అధికారులు సమాయాన్ని పొడిగించారు. ఉప్పల్‌, ఎన్‌జీఆర్‌ఐ, స్టేడియం మెట్రో స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి ఒంటిగంటకు వెళ్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో క్రికెట్‌ అభిమానులకు కొన్ని సూచనలు చేశారు. చివరి రైలు ఎక్కేందుకు ఉప్పల్‌, ఎన్‌జీఆర్‌ఐ, స్టేడియం స్టేషన్ల నుంచి మాత్రమే అనుమతిస్తారు. మిగిలిన స్టేషన్లలో …

Read More »

ధోనీని దాటిన పాండ్యా

టీమిండియా డేరింగ్ డ్యాష్ంగ్ బ్యాట్స్ మెన్. ప్రముఖ ఆల్ రౌండర్  హార్దిక్ పాండ్యా టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు ఎంఎస్  ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇటీవల  ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ లో మొత్తం  5 సిక్సర్లు కొట్టడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో డెత్ ఓవర్లలో (17-20) అత్య ధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు. హార్దిక్ 39 సిక్సర్లు కొట్టగా రెండో స్థానంలో ఉన్న …

Read More »

జడేజాపై బీసీసీఐ సీరియస్‌!

ఆసియాకప్‌ మధ్యలో ఉండగా మోకాలి గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్న టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై బీసీసీఐ సీరియస్‌ అయినట్లు తెలిసింది. దుబాయ్‌ సముద్ర తీరంలో సరదా సాహస క్రీడలు ఆడుతూ అతడు గాయపడ్డాడు. స్కైబోర్డు విన్యాసాలు చేయబోయిన జడ్డూ.. అక్కడ జారిపడటంతో మోకాలికి తీవ్రగాయమైంద. సర్జరీ చేసిన డాక్టర్లు విశ్రాంతి సూచించడంతో ఆసియాకప్‌కు దూరమయ్యాడు. అయితే బీసీసీఐ కాంట్రాక్టులో ఉన్న ఆటగాడు గ్రౌండ్‌లో కాకుండా బయట గాయపడటంతో బీసీసీఐ …

Read More »

ఇంగ్లండ్‌తో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ

 ఇంగ్లండ్‌తో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మకు (Rohit Sharma) కరోనా పాజిటివ్‌గా తేలింది. శనివారం (జూన్‌ 25న) నిర్వహించిన రాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ప్రకటించింది. రోహిత్‌ ప్రస్తుతం బీసీసీఐ మెడికల్‌ టీం పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉన్నాడని తెలిపింది.గతేడాది నిలిచిపోయిన ఐదో టెస్టు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో వచ్చే నెల 1 నుంచి ప్రారంభమవుతుంది. అయితే …

Read More »

బీసీసీఐ కీలక నిర్ణయం

టీమిండియాకు చెందిన మాజీ క్రికెటర్లు, అంపైర్ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ఇచ్చే పెన్షన్స్ను పెంచుతున్నట్లు ప్రకటించింది. కనిష్ఠంగా రూ.15వేలు ఉన్న పెన్షన్ను రూ.30 వేలకు.. గరిష్ఠంగా రూ.50 వేలు ఉన్న పెన్షన్ ను రూ.70 వేలకు పెంచింది. 5 కేటగిరీలుగా ఈ పెన్షన్ అందిస్తారు. జూన్ 1 నుండి పెన్షన్ పెంపు అమల్లోకి వస్తుంది. బీసీసీఐ  తీసుకున్న ఈ  నిర్ణయంతో 900 మంది మాజీ క్రికెటర్లు, …

Read More »

ఇండియా-సౌతాఫ్రికా టీ20 సిరీస్‌.. కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌

ఇండియాలో సౌతాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టు ఖరారైంది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటించింది. రిషబ్‌ పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఢిల్లీలో రేపు తొలి మ్యాచ్‌ జరగనుండగా.. 12న కటక్‌, 14న వైజాగ్‌, 17న రాజ్‌కోట్‌, 19న బెంగళూరులో మిగతా మ్యాచ్‌లు జరగనున్నాయి. రిషబ్‌ పంత్ సారథ్యంలోని జట్టులో హార్దిక్‌ పాండ్య, రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హుడా, శ్రేయస్‌ అయ్యర్‌, దినేష్‌ …

Read More »

గంగూలీ పొలిటికల్‌ ఎంట్రీ? ట్వీట్‌ చేసిన బీసీసీఐ చీఫ్‌!

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే సమాధానమే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. లేటెస్ట్‌గా ఆయన చేసిన ట్వీట్‌ దీనికి మరింత బలం చేకూరుస్తోంది. క్రీడా జీవితాన్ని ప్రారంభించి 30 సంవత్సరాలు గడిచాయని.. ఇప్పుడు కొత్త మార్గంలో నడవాలని భావిస్తున్నట్లు ఆయన తన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు లేఖను గంగూలీ పోస్ట్‌ చేశారు. ఎప్పటినుంచో గంగూలీ రాజకీయ రంగ ప్రవేశంపై …

Read More »

రూ.40 కోట్లతో బంగ్లా కొన్న గంగూలీ

బీసీసీఐ అధ్యక్షుడు,టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు సౌరవ్ గంగూలీ కోల్ కత్తాలో భారీ బంగ్లాను కొనుగోలు చేశాడు. దీని విలువ దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 10,280 చదరపు అడుగులు కలిగిన ఈ బంగ్లాను భార్య డోనా, కూతురు సనా, తల్లి నిరూపమ్ పేరిట సమానంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. 48 ఏళ్ల తర్వాత పూర్వీకుల ఇంటి నుంచి గంగూలీ త్వరలోనే కొత్తగా కొన్న భవనంలోకి మారనున్నాడు.

Read More »

150 వికెట్లు పడగొట్టిన తొలి భారత పేసర్ గా భువనేశ్వర్

ఐపీఎల్ క్రికెట్ లో  150 వికెట్లు పడగొట్టిన తొలి భారత పేసర్ గా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ స్టార్ ప్రధాన  ఆటగాడు భువనేశ్వర్ రికార్డులకెక్కాడు.ఆదివారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండర్ ప్రదర్శనతో హైదరాబాద్ సన్ రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి విధితమే. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ మొత్తం ఇరవై ఓవర్లలో నూట …

Read More »

ఐపీఎల్ -2022లో కరోనా కలవరం …?

 IPL-2022లో కరోనా కలవరం మొదలైంది. ఐపీఎల్ లో కీలక జట్టు అయిన  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును తాజాగా కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే ఆ జట్టు ఫిజియో ప్యాట్రిక్ పర్హర్ట్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ జట్టుకు చెందిన మరో కీలక ఆటగాడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ జట్టు ఏప్రిల్ 20న పంజాబ్లో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat