ఇటివల అండర్ 19 ప్రపంచ కప్ ను టీం ఇండియా గెలుపొందిన సంగతి తెల్సిందే .దీంతో బీసీసీఐ జట్టులోని ఆటగాళ్ళతో పాటుగా ఇతర సిబ్బందికి కూడా భారీ నజరానాను ప్రకటించింది.బీసీసీఐ ప్రకటించిన ఈ నజరానాపై అండర్ 19 కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వరల్డ్ కప్ ను గెలిచిన యువభారత్ జట్టులోని ఆటగాళ్ళకు ఒక్కొక్కరికి ముప్పై లక్షలు . కోచ్ కు యాబై లక్షలు ,ఇతర సిబ్బందికి ఒక్కొక్కరికి …
Read More »జులన్ గోస్వామి అరుదైన రికార్డు…
టీం ఇండియా మహిళ క్రికెటర్ జులన్ గోస్వామి మరో రికార్డును సొంతం చేసుకున్నారు.సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్ లో భాగంగా మిథాలీ రాజ్ నేతృత్వంలో టీం ఇండియా ఆ దేశంలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే . అందులో భాగంగా సోమవారం ఇరు జట్టుల మధ్య జరిగిన తొలి వన్డేలో జులన్ గోస్వామి ఇరవై నాలుగు పరుగులిచ్చి నాలుగు వికెట్లను ,శిఖా పాండే ఇరవై మూడు పరుగులిచ్చి మూడు …
Read More »చరిత్ర సృష్టించిన యువభారత్ …
మౌంట్ మంగాని లో జరుగుతున్న అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీంఇండియా ఘనవిజయం సాధించింది.ఆసీస్ జట్టుకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా ఆడిన టీంఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది సగర్వంగా ప్రపంచ కప్ ను దక్కించుకుంది.మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ మొత్తం 47.2 ఓవర్లలో రెండు వందల పదహారు పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఆటగాళ్ళలో …
Read More »దాదా రికార్డును సమం చేసిన విరాట్
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ ,బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ రికార్డును సమం చేశాడు.గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో కోహ్లీ సేన ఆ జట్టు మీద ఆరు వికెట్లతో గెలుపొందిన సంగతి తెల్సిందే.ఆరు వన్డే మ్యాచ్ ల సిరిస్ లో ప్రస్తుతం టీం ఇండియా ఆధిక్యంలో ఉంది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నూట పన్నెండు పరుగులను సాధించిన …
Read More »విరాట్ కోసం ఆత్మహత్య చేసుకున్న అభిమాని …
ప్రస్తుత రోజుల్లో సినిమా వాళ్ళను ..క్రికెటర్లను తమ ప్రాణానికి మించి అభిమానిస్తున్నారు నేటి యువత.అవసరమైతే ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడటం లేదు.అంత పిచ్చిగా అభిమానిస్తున్నారు .అయితే ఒకరు అంటే అభిమానం ఉండటం మంచిదే కానీ అది శ్రుతిమించితేనే చాలా ప్రమాదకరం . తాజాగా టీం ఇండియా కెప్టెన్ ,స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అభిమాని ప్రాణాలు తీసుకున్నాడు .అసలు విషయానికి ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీంఇండియా ఇటివల జరిగిన …
Read More »కష్టాల్లో టీం ఇండియా…
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీంఇండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో ఆ జట్టు బౌలర్లు టీంఇండియా ఆటగాళ్ళపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు .మ్యాచ్ లో చారి రోజుఅయిన నేడు టీంఇండియా కి చెందిన కీలక వికెట్లను పడగొట్టి బౌలర్లు తమ జట్టును విజయతీరాలకు దగ్గరకు చేర్చారు . మ్యాచ్ లో 30వ ఓవర్లో రబాడ వేసిన బంతిని ఎదుర్కొన్న పార్ధీవ్ పటేల్(19) దాన్ని గాల్లోకి …
Read More »నిన్న కుంబ్లే ..నేడు జహీర్ ..టీంఇండియా లో ఏమి జరుగుతుంది ..
ప్రపంచ దిగ్గజ స్పిన్నర్ ..టీంఇండియా మాజీ కెప్టెన్ ..మాజీ కోచ్ లెజండరీ ఆటగాడు అయిన అనిల్ కుంబ్లేను అవమానకర పరిస్థితుల్లో కోచ్ పదవీ నుండి తప్పించిన సంగతి తెల్సిందే .అప్పట్లో ఈ వ్యవహారం మీద ఇటు క్రీడ వర్గాల్లో ..క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చ జరగడమే కాకుండా పెను దుమారాన్నే లేపింది. ఈ తరుణంలో తాజాగా మరో సీనియర్ ఆటగాడు ..టీంఇండియా ఫాస్ట్ బౌలర్ సీనియర్ ఆటగాడు అయిన జహీర్ …
Read More »కుంబ్లే కోసం తెగించిన దాదా ..
టీం ఇండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత క్యాబ్ అధ్యక్షుడు అయిన సౌరబ్ గంగూలీ ,టీం ఇండియా మాజీ సీనియర్ లెజండరీ స్పిన్నర్ ,మాజీ కెప్టెన్ ,కోచ్ అయిన అనిల్ కుంబ్లే మధ్య ఉన్న దోస్తానం మనందరికీ తెల్సిందే .కెప్టెన్ గా గంగూలీ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కుంబ్లే వైపే చూసేవాడు .అంతగా వాళ్ళ మధ్య సాన్నిత్యం ఉంది .అయితే తాజాగా గంగూలీ కుంబ్లే గురించి సంచలన విషయం బయటపెట్టాడు .దాదా …
Read More »10నెంబర్ జెర్సీ వివాదం .బీసీసీఐ క్లారీటీ ..
క్రికెట్ దేవుడు ,టీం ఇండియా లెజండరీ ఆటగాడు ,కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచ క్రికెట్ రంగాన్ని శాసించిన మకుటం లేని మహారాజు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 10 పై గత కొంత కాలంగా వివాదం నెలకొన్న సంగతి తెల్సిందే .అయితే సచిన్ జెర్సీ మీద నెలకొన్న వివాదంపై బీసీసీఐ క్లారీటి ఇచ్చింది . అందులో భాగంగా బీసీసీఐ ఈ వివాదంపై స్పందిస్తూ “ఇక నుండి అంతర్జాతీయ …
Read More »శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపిక …. ఆల్‌రౌండర్‌కు విశ్రాంతి
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు బీసీసీఐ 15 మంది సభ్యులతో భారత జట్టును ప్రకటించింది. తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన సెలక్టర్లు యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు విశ్రాంతి కల్పించారు. టీమ్ మేనేజ్‌మెంట్‌ను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. శ్రీలంక సిరీస్ తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లో సుదీర్ఘంగా పర్యటించనుంది. ఈ నేపథ్యంలో పాండ్యపై పని ఒత్తిడి లేకుండా చూసేందుకు, గాయాల బారిన పడకుండా ఉండేందుకు విశ్రాంతినిచ్చారు. …
Read More »