వాంఖేడ్ స్టేడియం లో చెన్నై సూపర్ కింగ్స్ ,సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నా సంగతి తెల్సిందే .ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై హైదరాబాద్ కు బ్యాటింగ్ అప్పజెప్పింది .టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ రెండో ఓవర్లోనే ఓపెనర్ గోస్వామి వికెటును కోల్పోయింది .3 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్టును కోల్పోయి 17 పరుగులు సాధించింది .
Read More »షాకింగ్ డెసిషన్ తీసుకున్న రషీద్ ఖాన్ ..!
రషీద్ ఖాన్ ప్రస్తుతం ఇండియాలో ముఖ్యంగా అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల సోషల్ మీడియాలో తెగ స్ప్రెడ్ అవుతున్న పేరు .నిన్న శుక్రవారం రాత్రి కేకేఆర్ తో జరిగిన క్వాలిపైయర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పద్నాలుగు పరుగులతో గెలుపొందిన సంగతి తెల్సిందే . అయితే ఈ మ్యాచ్ లో రషీద్ ముందు బ్యాటింగ్ లో రాణించి పది బంతుల్లోనే ముప్పై నాలుగు పరుగులను సాధించడమే కాకుండా …
Read More »రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డు ..!
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ పదకొండో సీజన్లో అతి చెత్త రికార్డును తన పేరిట దక్కించుకున్నాడు .గతంలో మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫిను సొంతం చేసుకున్న ముంబై ఈ ఏడాది మాత్రం అంతగా ప్రభావం చూపించలేకపోయింది .అందులో భాగంగా ఈ సారి కనీసం ప్లే ఆఫ్ లో చోటు కూడా సంపాదించలేకపోయింది . తద్వారా కెప్టెన్ గా రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డును తన ఖాతాలో …
Read More »ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ..చరిత్ర సృష్టించిన ధోని ..!
టీం ఇండియా మాజీ కెప్టెన్ ,సీనియర్ మాజీ ఆటగాడు ,ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు సారథిగా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు .ఐపీఎల్ చరిత్రలో ఎవరు సొంతం చేసుకోలేని ఘనతను ధోనీ సొంతం చేసుకున్నాడు . ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నూట యాభై మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించిన ఆటగాడిగా రికార్డును తన సొంతం చేసుకున్నాడు .2008 నుండి …
Read More »సచిన్ నిజంగా దేవుడే …!
ఆయన ప్రపంచ క్రికెట్ లోకానికి దేవుడు ..క్రికెట్ అభిమానులు ముఖ్యంగా ఇండియన్స్ ఆయన్ని క్రికెట్ దేవుడుగా కొలుస్తారు ..వన్డే మ్యాచ్ ల్లో నలబై తొమ్మిది శతకాలు ..టెస్ట్ మ్యాచ్ ల్లో యాబై ఒక్క శతకాలతో మొత్తం క్రికెట్ ప్రపంచంలో వంద శతకాలు బాడిన పరుగుల వీరుడు ..క్రికెటే ప్రాణంగా బ్రతికి తన కెరీర్ అంతా క్రికెట్ జీవితమే కొనసాగాడు .ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా ఆయన ఎవరో …
Read More »ఎంఎస్ ధోనీకి రూ .150కోట్లు ఏకనామం పెట్టిన ఆమ్రపాలి ..!
టీం ఇండియా మాజీ కెప్టెన్ ,సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఆమ్రపాలి పై న్యాయపోరాటానికి దిగారు .ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ఆమ్రపాలి గ్రూపుపై ఎంఎస్ ధోని పిర్యాదు చేశారు .అందులో భాగంగా ఆమ్రపాలి సంస్థ తనకు మొత్తం నూట యాభై కోట్లు ఇవ్వాలని ఆరోపిస్తూ దావా దాఖలు చేశారు .ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఎంఎస్ ధోనీకి ఇప్పటివరకు ఎలాంటి చెల్లింపులు …
Read More »ఐపీఎల్ లో వరసగా మూడో విజయాన్ని సొంతం చేసుకున్న హైదరాబాద్..!
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ విజయాల పరంపరం కొససాగిస్తునే ఉంది .అందులో భాగంగా శనివారం కలకత్తాలోని ఈడెన్ మైదానం లో కేకే ఆర్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది హైదరాబాద్ .మొదట టాస్ గెలిచి హైదరాబాద్ కేకే ఆర్ కు బ్యాటింగ్ ను అప్పగించింది. దీంతో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన కేకే ఆర్ మొత్తం …
Read More »బీజేపీ పార్టీకి లెజండరీ ఆటగాళ్ళు షాక్ ..!
టీం ఇండియా సీనియర్ మాజీ క్రికెటర్లు ,లెజెండ్రీ ఆటగాళ్ళు రాహుల్ ద్రావిడ్,అనిల్ కుంబ్లే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి బిగ్ షాకిచ్చారు.కర్ణాటక రాష్ట్రంలోని విధానసభ ఎన్నికల్లో మిషన్ -150 టార్గెట్ ను చేరుకునే దిశగా ఆ పార్టీ రూపొందించిన ప్రణాళికలను అమలు చేస్తుంది . అందులో భాగంగా రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాళ్ళకు గాలం వేసింది.ఈ క్రమంలో టీం ఇండియాకు చెందిన మాజీ ఆటగాళ్ళు అయిన రాహుల్ …
Read More »చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్….!
ఐపీఎల్ సీజన్ లో కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు .ఈ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచ్ లోనే అద్భుతమైన చరిత్రను తన సొంతం చేసుకున్నాడు .ఈ రోజు ఆదివారం బింద్రా స్టేడియం వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ప్రారంభమైన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణిత ఓవర్లలో 7వికెట్లను కోల్పోయి 166పరుగులను సాధించింది .లక్ష్య సాధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఓపెనర్ …
Read More »తమన్నాకు పది నిమిషాలకు అన్ని లక్షలా ..!
తమన్నా ఇటివల విడుదలైన బాహుబలి మూవీలో తన అందాలను ఆరబోసి కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన ముద్దుగుమ్మ ..ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వరస అవకాశాలతో టాప్ రేంజ్ కు దూసుకుపోయింది.ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు లేకపోయిన కానీ రెండు మూడు ఐటెం సాంగ్స్ లో నటించి ఇంకా తనలో సత్తా చావలేదు. అందాలూ తగ్గలేదని నిరూపించుకుంది ముద్దుగుమ్మ.తాజాగా ఆమె ఈరోజు శనివారం నుండి మొదలు కానున్న ఐపీఎల్-11సీజన్లో మెరవనున్నది.అందులో భాగంగా …
Read More »