వీరేంద్ర సెహ్వాగ్ ఈ పేరు తెలియని టీమిండియా తో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులుండరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా తన ఆటతీరుతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. క్రికెట్ నుంచి విరామం తీసుకున్న సెహ్వాగ్ సోషల్ కార్యక్రమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంటున్నాడు. మరీవైపు సోషల్ మీడియాలో తనదైన శైలీలో ప్రతి అంశం గురించి స్పందిస్తూ నెటిజన్ల చేత జైహో అన్పించుకుంటున్నాడు. వీరు తాజా ట్వీటుతో నెటిజన్ల మదిని మరోకసారి కొల్లగొట్టాడు. …
Read More »కుంబ్లే పుట్టిన రోజు నేడు
టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్,లెజండ్రీ ఆటగాడు,మాజీ కెప్టెన్,మాజీ కోచ్ అనిల్ కుంబ్లే పుట్టిన రోజు నేడు. అక్టోబర్ 17,1970లో జన్మించిన అనిల్ కుంబ్లే ఈరోజుతో నలబై తొమ్మిదవ వసంతంలోకి అడుగెట్టాడు. జంబో టీమిండియాకు ఎన్నో చిరస్మనీయ విజయాలను అందించాడు. తన ఒంటి చేత్తో జట్టును ఎన్నో సార్లు విజయతీరాలకు చేర్చాడు. టీమిండియా తరపున మొత్తం 132టెస్టులు ఆడి 619 వికెట్లను సాధించాడు. 271 వన్డే మ్యాచుల్లో 337 వికెట్లను సాధించాడు. …
Read More »ధోని ని నాకు వదిలేయండి నేను చూసుకుంటా…దాదా సంచలన వ్యాఖ్యలు
ఎట్టకేలకు నూతన బీసీసీఐ ప్రెసిడెంట్ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మహేంద్రసింగ్ సింగ్ ధోని పై స్పందించాడు. ప్రపంచకప్ తరువాత ధోని క్రికెట్ కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ధోని పై చాలా మంది తమకు నచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు. ధోని క్రికెట్ లో అడుగుపెడతారా లేదా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొందరు మాజీలు సైతం దీనిపై స్పందించారు. ఇక బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ మాత్రం …
Read More »ఐసీసీపైనే దాదా తొలి అస్త్రం
బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టకముందే ఐసీసీకు తొలి వార్నింగ్ బెల్ మ్రోగించాడు సౌరవ్ గంగూలీ. కెప్టెన్ గా.. ఓపెనర్ గా టీమిండియాకు దూకుడు నేర్పిన దాదా తన తొలి అస్త్రాన్ని ఐసీసీపై ప్రయోగించబోతున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న తరుణంలో సౌరవ్ గంగూలీ జాతీయ మీడియాకు ఇంటర్వూ ఇచ్చాడు. ఈ ఇంటర్వూలో దాదా మాట్లాడుతూ” కొద్ది కాలం ముందు వరకు బీసీసీఐ ఐసీసీ నుండి భారీ …
Read More »సౌరవ్ గంగూలీ పదవీకాలం ఇంతేనా..?
బీసీసీఐ చీఫ్ గా టీమిండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ ఎన్నిక లాంఛనమే ఇక. నిన్న సోమవారం నామినేషన్ పర్వానికి అఖరి రోజు కావడంతో బీసీసీఐ చీఫ్ పదవీకి కేవలం గంగూలీ ఒక్కడే నామినేషన్ వేశాడు. బీసీసీఐ పదవీకాలం మూడేండ్లు . కానీ గంగూలీ మాత్రం కేవలం ఏడాది మాత్రమే ఈ పదవీలో ఉంటాడు. బీసీసీఐ అధ్యక్షుడుగా గంగూలీ వచ్చే ఏడాది సెప్టెంబర్ …
Read More »బీసీసీఐ చీఫ్ గంగూలీ గురించి కొన్ని విషయాలు
మరికొద్ది గంటల్లో బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు నిర్వహించనున్న టీమిండియా మాజీ కెప్టెన్ ,క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. సౌరవ్ గంగూలీ టీమిండియా తరపున 113 టెస్టులు, 311 వన్డే మ్యాచులు ఆడాడు. 1992లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేసిన దాదా కేరీర్లో 1996లో టెస్ట్ ల్లో ఆడటం మొదలెట్టాడు. టెస్ట్ ల్లో దాదా ఎంట్రీతో టీమిండియా టెస్ట్ ల్లో సరికొత్త అధ్యాయం …
Read More »65ఏళ్ల తర్వాత గంగూలీ రికార్డు
టీమిండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షులు సౌరవ్ గంగూలీ మరో రికార్డుకు చేరువలో ఉన్నారు. సోమవారంతో ముగిసిన బీసీసీఐ చీఫ్ కు నామినేషన్ పర్వానికి కేవలం సౌరవ్ గంగూలీ ఒక్కడే నామినేషన్ వేయడంతో ఒక ఏకగ్రీవం కావడమే లాంఛనమైంది. ఈ పదవీ చేపట్టనున్న రెండో క్రికెటర్ గా బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ చరిత్ర సృష్టించనున్నాడు. సౌరవ్ కంటే ముందు ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన …
Read More »బీసీసీఐ బాస్ గా గంగూలీ
టీమిండియాకు దూకుడు నేర్పిన ఆటగాడు.. కెప్టెన్.. ఓపెనింగ్ అంటే ఇలానే ఉండాలని రుచి చూయించిన డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ .. ప్రస్తుత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అయిన బెంగాల్ టైగర్.. భారత క్రికెట్ ప్రేమికులు.. అభిమానులు దాదా అని ముద్దుగా పిలుచుకునే సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక లాంఛనమేనా..?. బీసీసీఐకి నూతన బాస్ గా సౌరవ్ గంగూలీ ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధమైందా..? . అంటే …
Read More »టీమిండియా బౌలర్ షమీ సీక్రెట్ అదే
టీమిండియాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా సూపర్ ఫాస్ట్ బౌలర్ మహ్మాద్ షమీ తన ప్రతాపం చూపిస్తూ రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను పడగొట్టాడు. అంతే కాదు ఈ ఐదు వికెట్లలో నాలుగు బౌల్డ్ తో రావడం గమనార్హం. షమీ ఇంతగా రాణించడం వెనుక ఒక పెద్ద సీక్రెట్ ఉందని చెప్పుకోచ్చాడు టీమిండియా డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ. ఈ సందర్భంగా …
Read More »ధోని,రోహిత్ లను దాటిన హర్మన్ ప్రీత్
టీమిండియా మహిళల ట్వంట్వీ20 జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ చాలా అరుదైన రికార్డును దక్కించుకుంది. సౌతాఫ్రికా ఉమెన్స్ జట్టుతో జరుగుతున్న నాలుగో టీ ట్వంటీ మ్యాచుతో వంద టీ20మ్యాచ్ లు ఆడిన తొలి టీమిండియా ప్లేయర్(మహిళలు లేదా పురుషులు)గా రికార్డును సృష్టించింది. ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్ కు టీమ్ మేనేజ్మెంట్ స్పెషల్ క్యాప్ ను అందజేసింది. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ (98),రోహిత్ శర్మ (98)టీ ట్వంటీ మ్యాచ్ …
Read More »