Home / Tag Archives: bcci (page 18)

Tag Archives: bcci

గంగూలీకి సర్ ఫ్రైజ్

బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన క్యాబ్ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు సౌరవ్ గంగూలీకి సర్ ఫ్రైజ్ అందనున్నదా..? . ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడిగా పలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న దాదాకు పదవీ కాలం పొడిగించనున్నారా.? అని అంటే అవును అనే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఎక్కువ కాలం బీసీసీఐ చీఫ్ గా దాదా ఉంటే టీమిండియా క్రికెట్ బాగుంటదని భావిస్తున్న బోర్డు దాదా పదవీ పొడిగించడానికి …

Read More »

పీకల్లోతు ప్రేమలో హార్దిక్

టీమిండియా యంగ్ ప్లేయర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రేమలో పీకల్లోతు పడ్డారు. సెర్బియా నటి నటాషా స్టాన్ కోవిచ్ తో పాండ్యా పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తోన్నాయి. ఇప్పటికే చాలా మంది సెలబ్రేటీలతో ఎఫైర్ నడిపినట్లు వార్తలు వచ్చిన హార్దిక్ పాండ్యా తాజాగా నటాషాతో ప్రేమలో ఉన్నట్లు.. త్వరలోనే వాళ్లు పెళ్లి చేసుకోవచ్చు అని హార్దిక్ పాండ్యా డియరెస్ట్ ఫ్రెండ్ చెప్పడం ఇక్కడ విశేషం. గతంలో ఆమెను …

Read More »

కుంబ్లే సరసన కుర్రాడు

టీమిండియా లెగ్ స్పిన్ మాంత్రికుడు.. లెజండ్రీ ఆటగాడు .. మాజీ కెప్టెన్.. అనిల్ కుంబ్లే సరసన నిలిచాడు ఓ కుర్రాడు. సరిగ్గా రెండు దశాబ్ధాల కిందట అంటే 1999లో పాక్ తో ఢిల్లీలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అనిల్ కుంబ్లే డెబ్బై నాలుగు పరుగులిచ్చి ఏకంగా పది వికెట్లను పడగొట్టాడు. తాజాగా మేఘాలయ ఆఫ్ స్పిన్నర్ నిర్దేష్ బాల్ సోయా అరుదైన ప్రదర్శన చేశాడు. నాగాలాండ్ తో అండర్-16 …

Read More »

బంగ్లా V/S టీమిండియా జట్లు ఇవే..?

నేడు టీమిండియా,బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రాజ్ కోట్ వేదికగా జరగనున్నది. ఈ రోజు రాత్రి ఏడు గంటలకు మొదలు కానున్న ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ -1 లో ప్రసారమవుతుంది. టీమిండియా, బంగ్లా జట్లు అంచనా ఇలా ఉన్నాయి. టీమిండియా – రోహిత్ (కెప్టెన్),శిఖర్ ధవన్, శాంసన్ /రాహుల్,సంజు,అయ్యర్,దూబే,పంత్,క్రునాల్ పాండ్యా,యజ్వేంద్ర చాహల్,వాషింగ్టన్ సుందర్,దీపక్ చాహర్,శార్దూ; ఠాకూర్/ఖలీల్ అహ్మద్ బంగ్లాదేశ్ – మహ్మదుల్లా(కెప్టెన్),లిటన్ దాస్,సౌమ్య సర్కార్,మహ్మద్ …

Read More »

రోహిత్ ముందు మరో రికార్డు

టీమిండియా డేరింగ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ ,పరుగుల మిషన్ గన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నారు. బంగ్లాదేశ్ తో జరగనున్న రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ తో కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకోనున్నాడు. ఈ మ్యాచ్ రోహిత్ కు వందో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ . ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి టీమిండియా బ్యాట్స్ మెన్ గా రోహిత్ శర్మ …

Read More »

టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ విడుదల..!

టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ విడుదలైయ్యింది. ఈసారి ప్రపంచకప్‌లో పపువా న్యూగినియా, ఐర్లండ్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్ వంటి చిన్న దేశాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మొత్తం 16 దేశాలు ఈ మెగాటోర్నీలో తలపడనున్నాయి. క్వాలిఫయర్ మ్యాచ్‌లు ముగియడంతో ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూలును ఐసీసీ విడుదల చేసింది. వచ్చే ఏడాది అక్టోబరు 18న కార్డినియా పార్క్‌లో శ్రీలంక-ఐర్లండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. నవంబరు 15న మెల్‌బోర్న్ …

Read More »

కోహ్లీ గురించి మీకు తెలియని షాకింగ్ విషయాలు

టీమిండియా కెప్టెన్ పరుగుల మిషన్ విరాట్ కోహ్లీ ఈరోజు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ కు బర్త్ డే విషెస్ చెబుతూ కోహ్లీ గురించి తెలియని విషయాలు తెలుసుకుందాము. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు విరాట్ తన ఫిట్ నెస్ కు చాలా ప్రాధాన్యత ఇస్తాడు రోజు వ్యాయామం చేయడమే కాకుండా చుట్టూ ఉన్నవాళ్లకు కూడా సూచిస్తాడు …

Read More »

కొత్త రూల్స్…కొత్త ఐపీఎల్..బీసీసీఐ స్పెషల్ !

ఐపీఎల్ అంటే ప్రత్యేకించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ సీజన్ వస్తే చాలు క్రికెట్ అభిమానులకు పండగే. అటు స్టేడియంలో సిక్స్ కొట్టిన, అవుట్ అయినా ఇలా ప్రతీ విషయంలో కేరింతలే కేరింతలు. మరోపక్క చీర్ ఇలా రెండు నెలల పాటు పండుగ వాతావరణం నెలకొల్పుతుంది. అయితే ఇప్పటివరకు ఉన్న ఐపీఎల్ వేరు ఇప్పుడు కొత్తగా వచ్చేది వేరు. ప్రస్తుతం ఒక మ్యాచ్ కు 11మంది ఆటగాళ్ళు మాత్రమే …

Read More »

థ్యాంక్యూ చెప్పిన దాదా.. ఎవరికీ..?

బీసీసీఐ అధ్యక్షుడు ,క్యాబ్ అధ్యక్షుడు ,టీమిండియా లెజండ్రీ అటగాడు సౌరవ్ గంగూలీ థ్యాంక్యూ చెప్పాడు. అయిన థ్యాంక్యూ చెబితే కూడా వార్తనే నా అని ఆలోచిస్తున్నారా..?. అయితే అసలు విషయం ఏంటంటే నిన్న ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో టీమిండియా ,బంగ్లాదేశ్ జట్ల మధ్య ట్వంటీ ట్వంటీ మ్యాచ్ జరిగిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టీమిండియాపై ఘన విజయం సాధించింది. అయితే బంగ్లా గెలిస్తే దాదా …

Read More »

టీమిండియాకు భారీ ఊరట..క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..!

టీమిండియా బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగానే రేపు ఢిల్లీ వేదికగా మొదటి మ్యాచ్ ఆడనున్నారు. అయితే నిన్న ప్రాక్టీస్ సమయంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కావడంతో మధ్యలోనే వెళ్ళిపోయాడు. అంతేకాకుండా మ్యాచ్ లో ఆడతారా లేదా అనే అనుమానం కూడా ఉంది. దీనికి సంబంధించి బీసీసీ శుభవార్తనే చెప్పించి. రోహిత్ గాయం విషయంలో అంతా బాగానే ఉందని రేపు మ్యాచ్ లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat