Home / Tag Archives: bcci (page 12)

Tag Archives: bcci

ప్లే ఆఫ్ కు హైదరాబాద్

ప్లే ఆఫ్ కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ సత్తా చాటింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ లో ఓపెనర్లు వార్నర్ (85*), వృద్ధిమాన్ సాహా (58*) మెరుగ్గా ఆడారు. దీంతో 17.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా  లక్ష్యాన్ని చేరి ప్లే ఆఫ్ బెర్తు ఖాయం చేసుకుంది. అంతకుముందు టాప్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబాయి ఇండియన్స్.. 20 ఓవర్లలో …

Read More »

బెంగళూరుపై చెన్నై ఘన విజయం

ఐపీఎల్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. బెంగళూరు నిర్దేశించిన 146 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో చెన్నై ఏ దశలోనూ తడబడలేదు. మరోవైపు, ఫీల్డింగ్ లోపాలు బెంగళూరు పుట్టిముంచాయి. ఫీల్డింగ్ వైఫల్యం మ్యాచ్ మొత్తం కనిపించింది. ఇక, చెన్నై …

Read More »

దుమ్ము దులిపిన ఆర్ఆర్

అబూధాబీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. చెన్నై ఇచ్చిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 15 బంతులు ఉండగానే చేధించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్లేఆఫ్ బరిలో నిలిచేందుకు రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కావడంతో ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందని ప్రేక్షకులు భావించారు. కానీ.. టాస్ గెలిసి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు పేలవంగా …

Read More »

ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక్కడు

ఢిల్లీ క్యాపిటల్ ఐపీఎల్ జట్టుకు చెందిన బౌలర్ నార్జ్ ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డు సృష్టించాడు.ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా (156.2KMPH)బంతి విసిరిన బౌలర్ గా నిలిచాడు. బుధవారం జరిగిన మ్యాచ్ లో ఈ సౌతాఫ్రికా బౌలర్ 156.22,155.21,154.74KMPH వేగంతో బంతులు వేసి ఔరా అన్పించాడు. ఈ దెబ్బకు టాప్ -10 ఫాస్టెస్ట్ బాల్స్ లో తొలి మూడు స్థానాల్లో నార్జ్ దే రికార్డు కావడం విశేషం. 154.4KMPH వేగంతో …

Read More »

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రైజర్స్‌ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యఛేదనలో..రషీద్‌ఖాన్‌ (3/12), అహ్మద్‌(2/24), నటరాజన్‌(2/24) విజృంభణతో పంజాబ్‌ 16.5 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. పూరన్‌(37 బంతుల్లో 77, 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. తొలుత హైదరాబాద్‌.. బెయిర్‌స్టో(55 బంతుల్లో 97, 7 ఫోర్లు, 6 సిక్స్‌లు), వార్నర్‌ …

Read More »

‘కోహ్లి మెషీన్‌ కాదు.. మనిషి’

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలం కావడంపై వస్తున్న విమర్శలపై అతని చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ స్పందించారు. కోహ్లిని ఒక మనిషిలాగా చూడాలని, అతను మెషీన్‌ కాదని ఆ విమర్శలకు కౌంటర్‌ ఇచ్చాడు. ఏఎన్‌ఐతో మాట్లాడిన రాజ్‌కుమార్‌ శర్మ.. ‘ఫెయిల్యూర్‌, సక్సెస్‌ అనేది స్పోర్ట్స్‌మన్‌ లైఫ్‌లో ఒక భాగం. మంచి రోజులు ఉన్నట్లే చెడ్డ రోజులు కూడా ఉంటాయి. కోహ్లి …

Read More »

రాహుల్ దూకుడు

అద్భుత ఆల్‌రౌండ్‌ షోతో అలరించిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ బోణీ చేసింది. ముందుగా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 132 నాటౌట్‌) అజేయ శతకంతో భారీ స్కోరుకు బాటలు వేయగా.. ఆ తర్వాత స్పిన్నర్లు ఎం.అశ్విన్‌ (3/21), రవి బిష్ణోయ్‌ (3/32) సుడులు తిరిగే బంతులకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కోలుకోలేకపోయింది. ఫలితంగా పంజాబ్‌ ఏకంగా 97 పరుగుల తేడాతో ఘనవిజయం సా …

Read More »

ఢిల్లీ సూపర్ విజయం

అటు స్టొయినిస్‌..ఇటు మయాంక్‌ అగర్వాల్‌ అసాధారణ ఆటతీరుతో అభిమానులకు అసలు సిసలు మజాను చూపించారు. కానీ చివరకు పంజాబ్‌ జట్టుకు దురదృష్టం వెంటాడడంతో పరాజయం పాలైంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 20 ఓవర్లలో 157 పరుగులే చేయడంతో టైగా ముగిసింది. దీంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. దీంట్లో మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ అదిరే బోణీ చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు …

Read More »

రాయుడు విజృంభణ

ఐపీఎల్‌-13వ సీజన్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఘనంగా ఆరంభించింది. కీలక ఆటగాళ్లు లేకపోయినా.. జట్టుకు తగిన ప్రాక్టీస్‌ లభించకపోయినా ఏమాత్రం ఒత్తిడికి లోను కాని ఎంఎస్‌ ధోనీ సేన 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై నెగ్గింది. దీంతో వరుసగా ఐదు పరాజయాల తర్వాత ముంబైపై ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. అంబటి రాయుడు (48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71), డుప్లెసి (44 బంతుల్లో 6 ఫోర్లతో 58 …

Read More »

యూ టర్న్ తీసుకున్న యూవీ

జూన్ 10, 2019.. టీమిండియా ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాలి ఆట‌కు వీడ్కోలు ప‌లికిన రోజు. స‌రిగ్గా 14 నెల‌ల త‌ర్వాత యువ‌రాజ్ త‌న మ‌న‌సు మార్చుకున్న‌ట్లుగా అనిపిస్తుంది.తాజాగా రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకుని పంజాబ్ క్రికెట్‌లో డ‌మ‌స్టిక్ లీగ్‌లు ఆడాలని భావిస్తున్నాడు. అలా మెల్లిగా మిగతా ఫార్మాట్లలోనూ బరిలో దిగనున్నట్లు తెలుస్తున్నది. అనుభవజ్ఞుడైన యువీ సేవలు రంజీ జట్టుకు అవసరం. జట్టులో ఆటగాడిగా ఉంటూనే యువ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat