ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో రాణించి అందరి ప్రశంసలు పొందిన సిరాజ్.. తనకు తాను గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. సొంతూరు హైదరాబాద్ కు వచ్చిన ఈ పేసర్ తాజాగా BMW కారు కొన్నాడు. తాను తొలిసారి కొన్న కారు ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా ఓ ఆటో డ్రైవర్ కొడుకుగా క్రికెట్ జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు సొంతంగా ఖరీదైన కారు కొన్న సిరాజ కు అంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read More »బీసీసీఐ గుడ్ న్యూస్
భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పనుంది. భారత్-ఇంగ్లండ్ సిరీస్ కు ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించాలని భావిస్తోంది అన్ని స్టేడియాల్లో 50% మంది ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకోనున్నట్లు ఇండియా టుడే తెలిపింది. చెన్నై, అహ్మదాబాద్ పుణెల్లో నాలుగు టెస్టులు, ఐదు టీ20లు మూడు వన్డేలు జరగనున్నాయి. భారత్ చివరిగా 2020 జనవరిలో AUS సిరీస్లో ప్రేక్షకుల మధ్య ఆడింది..
Read More »నిలకడగా దాదా ఆరోగ్యం
యాంజీయోప్లాస్టీ చేయించుకున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని బుధవారం డిశ్చార్జ్ చేస్తామని ఉడ్‌ల్యాండ్ హాస్పిటల్ ఎండీ, సీఈవో డాక్టర్ రూపాలీ బసు తెలిపారు. 48 ఏళ్ల గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె చెప్పారు. ‘వైద్య పరంగా సౌరవ్ ఆరోగ్యం ఎంతో బాగుంది. హాయిగా నిద్రపోయాడు, అల్పాహారం తీసుకొన్నాడు. మాతో కూడా మాట్లాడాడు. ఎంతో అనుభవజ్ఞులైన 15 మంది డాక్టర్ల బృందం గంగూలీ డిశ్చార్జ్‌పై నిర్ణయం తీసుకొంద’ని రూపాలీ మీడియాకు …
Read More »41 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్సులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. రహానే కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. బాధ్యతాయుతంగా ఆడుతూ.. హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేశాడు. తొలిరోజు ఫీల్డింగ్ మొహరింపుల దగ్గర నుంచి మొదలుపెడితే.. ఇవాళ్టి బ్యాటింగ్ వరకు రహానే మంచి మార్కులను కొట్టేశాడు. ప్రస్తుతం రహానే, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. ఇరువురు దాటిగా ఆడుతూ ఆసీస్ బౌలర్ల నుంచి పరుగులు రాబడుతున్నారు. ఆదివారం 36/1తో రెండో రోజు …
Read More »ఆసీస్ జట్టులోకి మార్కస్ హారీస్
ఆస్ట్రేలియా టెస్టు టీమ్‌లో మార్కస్ హారి్‌సకు చోటు దక్కింది. గాయపడిన వార్నర్ స్థానంలో అతడు టీమ్‌లోకి వచ్చాడు. వార్నర్‌తోపాటు విల్ పుకోవ్‌స్కీ భారత్‌తో తొలి టెస్టుకు దూరమయ్యారు. వార్నర్‌కు గజ్జల్లో గాయమైంది.. టీమిండియాతో పింక్‌బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో పుకోవ్‌స్కీ కంకషన్‌కు గురయ్యాడు. అయితే, వీరిద్దరూ బాక్సింగ్ డే టెస్టుకు అందుబాటులో ఉంటారని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది..
Read More »రోహిత్‌శర్మ అరుదైన ఘనతకు మూడేళ్లు!
డిసెంబరు 13, 2017.. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ జీవితంలో మర్చిపోలేని రోజు. మొహాలీ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ చెలరేగిపోయాడు. అజేయ డబుల్ సెంచరీ (208)తో కదం తొక్కాడు. ఫలితంగా వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ ఘనతకు నేటితో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘స్టార్‌స్పోర్ట్స్’ ట్వీట్ చేయగా, రోహిత్ బదులిస్తూ.. మరిన్ని సెంచరీలు వస్తాయని బదులిచ్చాడు. వన్డే క్రికెట్‌లో మొత్తం …
Read More »వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లీసేన చివరి టీ20లోనూ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాకిచ్చింది. యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అద్భుత బంతితో విధ్వంసక బ్యాట్స్‌మన్ అరోన్ ఫించ్(0)ను పెవిలియన్ పంపాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో సుందర్‌ను బౌలింగ్‌కు దింపాడు. నాలుగో బంతిని ఆఫ్ స్టంప్‌కు ఆవల విసరడంతో …
Read More »ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. రెండో టీ20కి గాయంతో దూరమైన ఆరోన్ ఫించ్.. ఈ మ్యాచ్‌కు మళ్లీ ఆసీస్ కెప్టెన్‌గా వచ్చాడు. ఆల్‌రౌండర్ స్టాయినిస్‌ను ఆస్ట్రేలియా పక్కన పెట్టింది. ఇప్పటికే సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న కోహ్లి సేన.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.
Read More »టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. ఆరోన్ ఫించ్ లేకపోవడంతో ఆస్ట్రేలియాకు మాథ్యూ వేడ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తొలి టీ20 ఆడిన మనీష్ పాండే, మహ్మద్ షమి, రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. అటు ఆసీస్ టీమ్‌లో తొలి టీ20 ఆడిన ఫించ్, స్టార్క్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. టాప్ ఫామ్‌లో ఉన్న హేజిల్‌వుడ్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. …
Read More »తన అభిమాన క్రికెటర్‌కు మహేష్ బాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు
తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరో,సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. సినిమా,రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తప్పక తెలియజేస్తున్నారు. తాజాగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. నా అభిమాన క్రికెటర్స్ లో ఒకరైన విరాట్ కోహ్లీకు బర్త్ డే శుభాకాంక్షలు. మీరు ఎన్నో రికార్డులు క్రియేట్ …
Read More »