ఇటీవల కరోనా బారిన పడిన మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని కోల్కతాలోని వుడ్అండ్ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతానికి ఆయనకు జ్వరం లేదని తెలిపింది. నిపుణులైన వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గంగూలీకి కొన్ని నెలల కిందట యాంజియోప్లాస్టీ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నారు.
Read More »టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్
టీమిండియా ( Team India ) కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ( Rahul Dravid ) పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. 48 ఏండ్ల వయసున్న ద్రవిడ్ పేరును టీమిండియా కోచ్‌గా ఖరారు చేసినట్లు బీసీసీఐ అధికారి ద్వారా తెలిసింది. అయితే రాహుల్ ద్రవిడ్ ఎంపికను బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. టీమిండియా కోచ్‌గా వ్యవహరించేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేనప్పటికీ, ఆయనతో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జయ్ …
Read More »రంగంలోకి దిగిన దాదా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్–13 ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్వయంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రంగంలోకి దిగనున్నాడు. ఈ మేరకు బుధవారం దుబాయ్ బయల్దేరి వెళ్లిన గంగూలీ… ఈ విషయాన్ని ఇన్‌స్ట్రాగామ్ వేదికగా పంచుకున్నాడు. ‘ఐపీఎల్ కోసం దుబాయ్ వెళ్లేందుకు ఆరు నెలల తర్వాత తొలిసారిగా విమానమెక్కాను. క్రేజీ జీవితం మారిపోతూ ఉంటుంది’ అని గంగూలీ రాసుకొచ్చాడు. ప్రయాణ నిబంధనల ప్రకారం మాస్క్‌తో …
Read More »బీసీసీఐ అధ్యక్షుడు దాదా గరం గరం
బీసీసీఐ అధ్యక్షుడు,బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ మరోసారి గరం గరం అయ్యాడు. గాయం నుండి కోలుకోవడానికి టీమిండియా ఆటగాళ్లు ఎవరైన సరే తప్పనిసరిగా జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి తీరాల్సిందే అని తేల్చి చెప్పాడు. ఎన్సీఏ అకాడమీలో క్రికెటర్లకు కావాల్సిన సకల వసతుల కల్పనపై తాము చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ విషయం పై టీమిండియా మాజీ కెప్టెన్ లెజండ్రీ రాహుల్ ద్రావిడ్ తో కూడా ఒకసారి మాట్లాడాను. …
Read More »