తెలంగాణ రాష్ట్రంలో కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలు ,విద్యాశాఖ గురుకులాలు ,మోడల్ స్కూల్ హాస్టళ్ళలో చదువుకునే బాలికలకు నిత్యావసర కిట్లను అందజేయాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది .అందులో భాగంగా వారికవసరమై వాటితో పాటుగా సబ్బులు ,ఆయిల్ ,బొట్టు,డేటాల్ ,దువ్వెన,పౌడర్ వంటి ఇలా పలురకాల నిత్యావసర వస్తువులున్న కిట్లను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . మొత్తం మూడు నెలలకు సరిపడా ఈ కిట్లను రూ.రెండు వందల తొంబై …
Read More »సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు -ఆర్ కృష్ణయ్య ..
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మిగిలిన ఎమ్మెల్యే లలో ఒకరు ..బీసీ సంఘం సంక్షేమ నేత ఆర్ కృష్ణయ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ప్రశంసల వర్షం కురిపించారు . నిన్న ఆదివారం తెలంగాణ అసెంబ్లీ కమిటీ హల్ లో బీసీ ప్రతినిధుల సమావేశం జరిగింది .ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం వహించారు . ఈ సమావేశంలో ముఖ్యమంత్రి …
Read More »బాబుకు బీసీ ల దమ్ము ఏమిటో చూపించాలి -బీసీలకు అనిల్ విజ్ఞప్తి ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన యువ ఎమ్మెల్యే ,నెల్లూరు జిల్లా రాజకీయ ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ బాబు తన రాజకీయం కోసం ..అధికారం కోసం బీసీలను వాడుకుంటున్నాడు . వారికి చేసింది ఏమి లేదని విమర్శించారు .ఆయన ఇంకా మాట్లాడుతూ “రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ …
Read More »