ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొని వచ్చిన ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. ?గురువారం స్థానిక మిని పద్మనాయక కళ్యాణ మండపం లో జడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లాప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గోన్నారు. కరోనా రెండవ దశ వ్యాప్తి నేపధ్యంలో గత సంవత్సరం లాగే రైతులకు అండగా ఉండే విధంగా గ్రామాల్లో కొనుగోలు …
Read More »ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే..మంత్రి శ్రీనివాస్‌గౌడ్
బీసీకులాల ఆత్మగౌరవ భవనాల కోసం రంగారెడ్డి జిల్లాలోని కోకాపేటలో 13 కులాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలాలను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా వాటిని పరిరక్షించేందుకు వీలుగా బోర్డులను ఏర్పాటు చేశారు. అనంతరం బీసీసంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. గతంలో వెనుకబడిన కులాలు అంటే చిన్నచూపు ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ వెనుకబడిన కులాలవారు కూడా గొప్పస్థాయికి …
Read More »వైఎస్సార్సీపీ బీసీ గర్జనతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు
ఈ నెల 17న వైసీపీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తలపెట్టిన బీసీ గర్జన పోస్టర్‌ను విడుదల చేశారు. కర్నూలు వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బీవై రామయ్య తదితరులు పోస్టర్ విడుదల చేశారు. కాటసాని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీసీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, నిధులు కేటాయిస్తానని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు మోసం చేశారని చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారని విమర్శించారు. ఎన్నికల వేళ …
Read More »