ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45ఏళ్లకే పింఛను అంశంపై మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో దుమారం రేగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత కె.అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడుల సస్పెన్షన్‌కు వరకూ దారి తీసింది. అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం ఒకటే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ …
Read More »ఛీ..ఈ చంద్రబాబు బాబు మారడు…మంచి చేస్తే ఓర్వడు…బీసీ డిక్లరేషన్ బిల్లులను అడ్డుకోవడం సిగ్గుచేటు..?
ఏపీ మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబుకు ఒక గుణం ఉంది. ఒక టాపిక్‌లోఎదుటి వారికి పేరు వస్తుంది అంటే…వెంటనే కుట్రలు మొదలుపెడతారు. ఆ టాపిక్‌ను పక్కన పెట్టి…మరొక టాపిక్‌పై రగడ చేసి, అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తారు. గత అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్…టీడీపీ ప్రభుత్వం అవినీతిపై, అక్రమాలు చర్చ లేవనెత్తగానే…బాబు తన వంధిమాగధులు అచ్చెం, బోండా, దేవినేని ఉమలను ఉసిగొల్పి, 11 సీబీఐ కేసులు, …
Read More »కావాలనే అడ్డుకుంటున్నారా… జగన్‌కు మంచి పేరొస్తుందనే టీడీపీ రాద్దాంతం !
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రోజురోజుకి టీడీపీ మరింత దిగజారిపోతుంది. ప్రజలకు మంచి చెయ్యాలని వైసీపీ చూస్తుంటే టీడీపీ పరువు ఎక్కడ పోతుందో అని ప్రతీ విషయానికి అడ్డు తగులుతున్నారు. నిన్న జరిగిన తీరు చూస్తే.. చంద్రబాబు దృష్టిలో బీసీలు అంటే ఎంత చులకనో మరోసారి తెలిసింది. అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గొప్ప ఆశయంతో రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పోస్టులు, పనుల్లో 50 శాతం …
Read More »రాజకీయ ప్రయత్నాలకు వాడుకోకుండా, బీసీలను గౌరవించాలనే భావనతో జగన్ ఉన్నారన్నారు
వైసీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటనతో బీసీల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందని ఆపార్టీ నాయకులు, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. బీసీ డిక్లరేషన్‌తో బడుగుల్లో భరోసా కలిగిందని, మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి చట్టబద్ధతను తీసుకువస్తామని చెప్పారు. ఏ సామాజిక వర్గానికి ఎలాంటి మేలు జరుగుతుందన్నది చెబుతామన్నారు. బీసీ డిక్లరేషన్‌కు మొదటి సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామని, ఏడాదికి రూ.15 వేల కోట్లతో ఒక …
Read More »వైఎస్ జగన్ ప్రకటించనున్న బీసీ డిక్లరేషన్.. రాజకీయ చరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం
రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీల స్థితిగతులను అధ్యయనం చేయించి బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తూ, బీసీల అభ్యున్నతికి తాము ఏం చేయబోతున్నామో వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించనున్న బీసీ డిక్లరేషన్ రాజకీయ చరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం అని ఆ పార్టీ నేతు బొత్సా సత్యనారాయణ అన్నారు. ఏలూరు నగరంలో ఆదివారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని బీసీ సామాజికవర్గాల ప్రజలతో …
Read More »