బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బుర్రావెంకటేశం, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించిన బిసి కమిషన్ ఛైర్మన్, సభ్యులు.నూతనంగా నియమితులైన బిసి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం క్రుష్ణమోహన్ రావు, సభ్యులు కిషోర్ గౌడ్, సంపత్, శుభప్రదపటేల్ ఈరోజు బుదవారం ఖైరతాబాద్లోని బిసి కమిషన్ కార్యాలయంలో కుటుంబ సభ్యల సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బిసి సంక్షేమ …
Read More »మంత్రి గంగుల కమలాకర్ తో నూతన బిసి కమిషన్ బేటి
తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం క్రుష్ణమోహన్ రావు, సభ్యులు కే.కిషోర్ గౌడ్, సిహెచ్. ఉపేంద్రలు శనివారం మద్యాహ్నం మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి గంగుల కమలాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సెప్టెంబర్ 1వ తేదీన ఖైరతాబాద్ లోని కార్యాలయంలో పదవీ భాద్యతలు స్వీకరిస్తున్నట్టుగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా మంత్రిని ఆహ్వానించారు. ఈ బేటీలో కమిషన్ విధివిదానాలు, భవిష్యత్ కార్యాచరణ ఆయనకు వివరించారు. ఈ నేపథ్యంగా …
Read More »