షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై చర్చించాలని పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్‌ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చాలా ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్నదని, ఉభయ సభల్లో కార్యకలాపాలు సస్పెండ్ చేసి ఈ అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానంలో లోక్‌సభలో టీఆర్‌ఎస్ పార్టీ పక్ష నేత నామా నాగేశ్వరరావు కోరారు. ఇదే అంశంపై రాజ్యసభలో టీఆర్ఎస్ నేత కే కేశవరావు నోటీసులు ఇచ్చారు.వర్గీకరణతో వారి జనాభా ప్రకారం చట్టబద్ధమైన ప్రయోజనాలు …
Read More »రైతులను శిక్షించ వద్దు..
పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండవరోజు మంగళ వారం టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ… ధర్నా నిర్వహించారు లోక్ సభలో టిఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర రావు, రాజ్య సభ సభ్యులు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, జోగినపల్లి సంతోష్ కుమార్, చేవెళ్ల లోక్ సభ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ …
Read More »జహీరాబాద్ లో సైకిల్ పై పర్యటించిన మంత్రి హరీష్ రావు ..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నిత్యం అధికారక కార్యక్రమాల్లో బిజీ బిజీ గా ఉండటమే కాకుండా మరోవైపు కోటి ఎకరాలకు సాగునీళ్లిచ్చే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను పూర్తిచేయించడంలో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తుంటారు .అయితే ఎంత బిజీ బిజీ గా ఉన్న కానీ ఒక సామాన్యుడిలా ఉదయం పూట వాకింగ్ చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని అక్కడక్కడే పరిష్కరించే విధంగా మంత్రి …
Read More »