ఏపీలో జరగబోయో అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా రాజంపేట నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలో రాజంపేట నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సీఎం సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు వారితో చర్చించారు. నేతలతో సంప్రదింపులు జరిపిన అనంతరం మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడును అభ్యర్థిగా ఆయన ప్రకటించారు. టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన నేతలకు సీఎం నచ్చజెప్పారు. కడప జిల్లాలో …
Read More »