బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 9 నుంచి 17వ తేదీ వరకు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దుకాణాలు, సంస్థల్లో బతుకమ్మలు ఏర్పాటు చేసేలా కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్టోబర్ 17న సద్దుల బతుకమ్మ ఉంటుందని వెల్లడించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఘనంగా ఉండేలా అన్ని శాఖలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. …
Read More »తలెత్తుకున్న తెలంగాణ బతుకమ్మ…
బతుకమ్మ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఎవరు చేయని విధంగా తీరొక్క రంగుల పూలన్నిటిని పేర్చి ఆడబిడ్డలు కొత్త కొత్త బట్టలను ధరించి పూజించే అతి పెద్ద పండుగ .ఒకప్పుడు బతుకమ్మ పండగను వలస పాలకులు నిర్లక్ష్యం చేస్తే కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా సర్కారు బతుకమ్మ పండుగకి కొంత నిధులు కేటాయించి మరి రాష్ట్ర పండుగగా గుర్తించి ఎన్నడు లేని విధంగా బతుకమ్మ పండుగక్కి …
Read More »ప్రతి ఆడబిడ్డ పండగక్కి కొత్త బట్టలతో బతుకమ్మ ఆడాలనే సీఎం ఆరాటం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశంలోని ఏ రాజకీయ నాయకుడు కానీ అధికారంలో ఉన్న ఎవరు కూడా తీసుకోలేని ..ఇప్పటివరకు ప్రకటించలేని నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి విదితమే .వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వాటర్ ఇవ్వకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగను అని తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే .ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హమీను నెరవేర్చే దిశగా సంబంధిత అధికారులు పగలు అనక …
Read More »