తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చాలా విజయవంతంగా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 56.4లక్షల మంది బతుకమ్మ చీరలను అందుకున్నారు. అయితే బతుకమ్మ చీరల పంపిణీ దసరా పండుగకు ముందు రోజు వరకు కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మంత్రుల దగ్గర నుండి కార్యకర్తల వరకు …
Read More »బతుకమ్మ సంబురాల్లో టీఆర్ఎస్ మాజీ ఎంపీ కవిత..!
తెలంగాణవ్యాప్తంగా సెప్టెంబర్ 28, శనివారం నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులపాటు సాగే ఈ పూల పండుగ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగనుంది. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ బతుకమ్మ సంబురాలు ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత తన నివాసంలో బతుకమ్మ ఆడారు. తన ఇంటి ఆవరణలో బతుకమ్మకు పూజలు చేసిన …
Read More »దేశంలో ఏకైక సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు సోమవారం సిద్దిపేట జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ లో పర్యటించారు. ఈ పర్యటనలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు మంత్రి హారీష్ రావు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,కలెక్టర్ వెంకట రెడ్డి పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” వృద్ధులకు,వితంతువులకు ఆసరా రెండు వేల …
Read More »కోటి బతుకమ్మ చీరలు పంపిణీ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మసబ్ ట్యాంక్ లోని సీడీఎంఏ కార్యాలయంలో జరిగిన బతుకమ్మ చీరల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీ రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ” ఈ నెల 23నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ “చేస్తామన్నారు.ఆయన ఇంకా మాట్లాడుతూ” బతుకమ్మ చీరల కోసం తమ ప్రభుత్వం రూ.318కోట్లు ఖర్చు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి …
Read More »బతుకమ్మ చీరెతో నేతన్నకు భరోసా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేతన్న జీవితాల్లో వెలుగులు నింపడానికి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు. ఈ నేపథ్యంలో ముడిసరుకుపై రాయితీలు ఇవ్వడమే కాకుండా .. ఆసరాను కల్పించడం.. చేనేత రుణాలను మాఫీ చేయడం లాంటి పలు పథకాలను అమలు చేస్తూ నేతన్నలకు సర్కారు అండగా నిలబడుతుంది. అంతేకాకుండా ప్రతి బతుకమ్మ పండుగకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఆడబిడ్డలకు చీరెలను …
Read More »18 ఏండ్ల నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరె
తెలంగాణ రాష్ట్ర సర్కారు రాష్ట్రంలోని ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ కానుకగా అందించే చీరెల తయారీ వేగవంతమైంది.అందులో భాగంగా బతుకమ్మ చీరెలను పది డిజైన్లలో, ఒక్కో డిజైన్ పది రంగుల్లో తయారుచేస్తున్నారు. దీంతో వంద వెరైటీల్లో చీరెలు తయారు కానున్నాయి. తెల్లరేషన్ కార్డు ఉండి 18 ఏండ్ల నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరెను సీఎం కేసీఆర్ కానుకగా అందజేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి మంది అర్హులు ఉంటారనే అంచనాతో …
Read More »తెలంగాణలో విన్నూత రీతిలో బతుకమ్మ…
తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఆకాశంలో బతుకమ్మ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. బతుకమ్మను పట్టుకొని పారా మోటారులో ఎక్కి మహిళలు చక్కర్లు కొట్టారు. సికింద్రాబాద్‌లోని బైసన్ పోలోగ్రౌండ్‌లో గురువారం పారా మోటరింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి అందరినీ అబ్బురపరిచారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్ సునీతా భగవత్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, షీటీం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాఖ కార్యదర్శి …
Read More »రాములమ్మా దీనికి సమాధానముందా..!
తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ విషయంలో చేస్తున్న రాజకీయాలు ప్రజలు గమనించాలని టీఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు గుండు సుధారాణి కోరారు. తరతరాల నుంచి సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు ఆడబిడ్డలకు అన్నలా కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న చీరలను కాంగ్రెస్ వాళ్లు అడ్డుకున్నారని ఆమె మండిపడ్డారు. మహిళలకు ఇచ్చే చీరలను అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనమి అన్నారు.ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న సమయం లో పండుగల గూర్చి పట్టించుకోలేదని, తెలంగాణ భవన్లో …
Read More »ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు…
రాష్ట్రంలో బతుకమ్మ పండుగ నిర్వహణపై శనివారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది బతుకమ్మ నిర్వహణకు రూ.20 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, ఖ్యాతిని బతుకమ్మ పండుగ ద్వారా విశ్వవ్యాప్తం చేయనున్నామని సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ప్రతి జిల్లాకు రూ.15 లక్షల చొప్పున ఇస్తామని, విదేశాల్లో నిర్వహించేందుకు రూ.2 కోట్లు కేటాయించామని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ముఖ్య అతిథులు …
Read More »బతుకమ్మ చీరలను పంపిణీ……..కేటీఆర్
అక్టోబర్ 9 నుంచి 17వ తేదీ వరకు బతుకమ్మ ఉత్సవాలు జరుగనున్నాయి.ఈ నేపథ్యంలో అక్టోబర్ 12 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మాసబ్‌ట్యాంక్‌లోని పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయంలో బతుకమ్మ చీరలను కేటీఆర్ పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మొత్తం 95 లక్షల చీరలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలకు 49 లక్షల …
Read More »