నేటి నుండి సద్దుల బతుకమ్మ వరకు తెలంగాణ వ్యాప్తంగా 300 చోట్ల తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరుగనున్నాయి. తెలంగాణ కు అవతల దేశ విదేశాల్లో 12 చోట్ల జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహిసారు. బతుకమ్మ పండుగ సందర్భంగా సెప్టెంబర్ 30న ఉదయం రవీంద్రభారతిలో 316 మంది కవయిత్రుల రాసిన బతుకమ్మ కవితలతో తెలుగు సాహితీరంగంలో అతిపెద్ద కవయిత్రుల కవితా సంకలనం * పూల సింగిడీ* ఆవిష్కరణ కార్యక్రమం …
Read More »