ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఫైనల్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ ఛేజింగ్‌కే మొగ్గు చూపాడు.రోహిత్ మాట్లాడుతూ ‘ఇదో పెద్ద గేమ్.ఇప్పటికే మేం చేజింగ్‌లో రాణించాం. చాలా మంది ఆటగాళ్లు ఈ టోర్నీ ద్వారా ఫామ్‌లోకి వచ్చారు. మేం మంచి క్రికెట్ ఆడాం. గత మ్యాచ్‌లో దూరమైన ఐదుగురు ఆటగాళ్లం జట్టులోకి వచ్చాం అని తెలిపాడు.అప్ఘాన్ మ్యాచ్ లో విశ్రాంతి తీసుకున్న …
Read More »