తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కోసం టీఆర్‌ఎస్ అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టీ పద్మారావుగౌడ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.దీనిలో భాగంగా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి విజ్ఞప్తి చేశారు.అయితే వీరు మాట్లాడుకుంటున్న సమయంలో వారిద్దరి …
Read More »