భారత్ లో జరిగే వరల్డ్ కప్-2023కి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. కమిన్ స్ కెప్టెన్ గా 15 మంది సభ్యులతో ప్రకటించింది ఆసీస్.. జట్టులో కీలక ప్లేయర్లు లబుషేన్, టిమ్ డేవిడ్ కు చోటు దక్కలేదు. జట్టు: కమిన్స్ (సి), స్మిత్, వార్నర్, మాక్స్ వెల్, స్టార్క్, గ్రీన్, కారీ, అబాట్, అగర్, హాజిల్ వుడ్, హెడ్, ఇన్ ప్లస్, మార్ష్, స్టోయినిస్, జంపా
Read More »ఈ దశాబ్దకాలంలో వన్డేల్లో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్ళు వీళ్ళే..!
క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలు, వింతలు జరిగాయి. బ్యాట్టింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కీపింగ్ ఇలా ప్రతీ కోణంలో ఎవరికవారే టాప్ అని చెప్పాలి. ఇక బ్యాట్టింగ్ విషయానికి వస్తే ఇప్పటివరకు సచిన్ ని అధిగమించిన వారు రాలేదు. కాని ఈ తరం ఆటగాళ్ళని చూస్తే ఆ రికార్డు ను ఈజీగా బ్రేక్ చేయగలరు అనిపిస్తుంది. అయితే ఈ దశాబ్దకాలంలో (2010-19) లో వన్డేలు పరంగా ఎవరెన్ని పరుగులు సాధించారో …
Read More »టెస్టుల్లో అదరహో అనిపిస్తున్న భారత్..లిస్టులో వాళ్ళదే హవా !
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న టెస్టుల్లో భారత్ హవా నడుస్తుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కూడా ఇండియానే ముందు ఉండి. మొన్న సౌతాఫ్రికా నేడు బంగ్లాదేశ్ ఏ జట్టు ఐనా విజయం మాత్రం భారత్ దే అనడంలో సందేహమే లేదు. మరోపక్క భారత్ బ్యాట్టింగ్ లైన్ అప్ కూడా చాలా బాగుందనే చెప్పాలి. ఓపెనర్స్ రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తుంటే పుజారా, …
Read More »గట్టి పోటీ ఎదురయ్యే వరకు అందరూ గొప్పవాళ్ళే…స్మిత్ సంచలన వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ క్రికెటర్స్ ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసాడు. మొన్న ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్ట్ ఓడిపోవడానికి ముఖ్య కారణం స్మిత్ అనే చెప్పాలి ఎందుకంటే.. ఆ మ్యాచ్ కి గాయం కారణంగా స్మిత్ దూరం అయ్యాడు. ఆస్ట్రేలియా కు ప్రస్తుతం ఉన్న మైనెస్ ఓపెనర్స్ నే, ముఖ్యంగా డేవిడ్ వార్నర్ వీరిద్దరూ ఔట్ అయినప్పటికీ జరిగిన మ్యాచ్ లలో స్మిత్ …
Read More »