వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతోన్న టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ముగిశాక క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగనున్నట్లు ప్రకటించాడు. గతరాత్రి శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ ఓటమి తర్వాత ఆయన ఈ ప్రకటన చేశాడు.18 ఏళ్లుగా వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించానని, ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని ఆయన అన్నాడు. వెస్టిండీస్ జట్టులో ఆడటం ఎల్లప్పుడూ అదృష్టంగానే భావిస్తున్నానని డ్వేన్ బ్రావో అన్నాడు. …
Read More »విడుదలైన తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్..టాప్ టెన్ ?
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇప్పటికే నిన్న ఇండియా, వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరుగగా అందులో భారత్ ప్లేయర్స్ విద్వంసం సృష్టించారు. మరి వారు కూడా ఈ లిస్టులో ఉన్నారో లేరో తెలుసుకోవాలి. ఇక బ్యాట్టింగ్ విభాగానికి వస్తే..! 1.బాబర్ ఆజం-879 2.ఆరోన్ ఫించ్-810 3.డవిద్ మలన్-782 4.కోలిన్ మున్రో-780 5.గ్లెన్ మాక్స్వెల్-766 6.కే ఎల్ రాహుల్-734 7.ఇవిన్ లూయిస్-699 8.జాజాయి-692 9.రోహిత్ …
Read More »ఒక్క జట్టు నుంచి ముగ్గురు…తాజా ర్యాంకింగ్స్ !
టెస్టుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉందని మరోసారి నిరూపించుకుంది భారత్. ఇటీవలే వెస్టిండీస్ టూర్ లో టెస్ట్ సిరీస్ ఆడిన టీమిండియా ఆడిన రెండు మ్యాచ్ లలో ఘనవిజజం సాధించింది. దాంతో టెస్ట్ ఛాంపియన్ షిప్ లో మొదటి స్థానంలో నిలిచింది. 120పాయింట్స్ తో పట్టికలో టాప్ లో ఉంది. అంతేకాకుండా ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టెస్ట్ సిరీస్ నెగ్గిన మొదటి జట్టుగా నిలిచింది. ఇక తాజా …
Read More »అద్భుతమైన ఆటతో దుమ్మురేపుతున్న ఇంగ్లాండ్..మరి ఇండియా పరిస్థితి?
మరికొద్ది రోజుల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ రాబోతుంది.మరి ఇలాంటి సమయంలో ఎవరికైనా టైటిల్ మేమే కొట్టాలి అనే పట్టుదల స్ఫూర్తి ఉంటుంది.అన్ని జట్లు కూడా ప్రాక్టీస్ పరంగా చాలా కష్టపడుతున్నారు.ఇక ఇంగ్లాండ్,పాకిస్తాన్,వెస్టిండీస్,బంగ్లాదేశ్ అయితే సిరీస్ అడుతున్నారు కాబట్టే అది కూడా మంచికే అని చెప్పాలి.ఇంగ్లాండ్, పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్ చూస్తే మాత్రం ప్రపంచకప్ ఈ ఈసారి ఇంగ్లాండ్ దే అని చెప్పడంలో సందేహం లేదు ఎందుకంటే..ఒక పక్క …
Read More »ధోనిని మించిన కీపర్ లేనట్టే..!
చెన్నై సూపర్ కింగ్స్ ఈ పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.అసలు ఈ టీమ్ కి అంత పేరు రావడానికి గల కారణం కూడా ధోనినే.నిన్న జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ పై 80పరుగుల భారీ తేడాతో చెన్నై గెలిచింది.ఇందులో కీలక పాత్ర ధోనిదే.ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది ఢిల్లీ.బౌలర్స్ ధాటికి చెన్నై ఓపెనర్స్ పవర్ ప్లే అసలు స్కోర్ నే …
Read More »ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఫలితం ఇలా ఉంటుందా?
హామిల్టన్ లో ఈరోజు న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్ జట్టు అట్టర్ ఫ్లాప్ అయింది.వరుస క్రమంలో నేను ముందంటే నేను ముందు అన్నట్టు పెవిలియన్ కు వెళ్లారు.కోహ్లి స్థానంలో వచ్చిన గిల్ కాసేపు గ్రీజ్ లో ఉన్న ఆ వెనువెంటనే అవుట్ అయ్యాడు.చివరిరో చాహల్ ఒక్కడు మాత్రం కాసేపు ఆడడంతో భారత్ 92కు అల్ అవుట్ అయింది.అందరు రోహిత్ పై ఆశలు పెట్టుకున్న చివరకు నిరాశ మిగిలింది.కోహ్లి లేకపోయినా …
Read More »