తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే బతుకమ్మ పండుగ ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించింది. న్యూజిలాండ్‌లో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ ఆడపడుచులతో కలిసి న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. జెసిండా నుదుటన బొట్టు పెట్టుకొని.. బతుకమ్మ చుట్టూ తిరిగి గౌరమ్మకు పూజ చేశారు. అక్కడి తెలంగాణ ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడారు. న్యూజిలాండ్ చరిత్రలో ప్రధాన మంత్రిగా ఉంటూ బిడ్డకు జన్మనిచ్చిన తొలి మహిళగా ఆమె …
Read More »బతుకమ్మకు పండుగ అంగరంగ వైభవంగా
పూల పండుగ బతుకమ్మకు అంతర్జాతీయ గుర్తింపు దక్కిందని రాష్ట్ర టూరిజం, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. బతుకమ్మ సంబురాలను 50 దేశాల్లో జరుపుకొంటున్నారన్నారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 17న ఆకాశంలో బతుకమ్మ, నీటిలో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ బైసన్‌పోల్ గ్రౌండ్స్, పరేడ్ గ్రౌండ్స్, పీపుల్స్‌ప్లాజా, ఎన్టీఆర్ స్టేడియంలలో 17, 18, 19 తేదీల్లో జరిగే పారా మోటరింగ్ విన్యాసాలు ప్రత్యేక …
Read More »సిడ్నీ లో అంబరాన్న౦టిన సద్దుల బతుకమ్మ ఉత్సవాలు.
సిడ్నీ బతుకమ్మ మరియు దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ నిర్వయించిన బతుకమ్మ ఉత్సవాలతో సిడ్నీ నగరం పులకించింది. ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో వీధులు మార్మోగాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో….బంగారు బతుకమ్మ ఉయ్యాలో….ఉయ్యాల పాటలు పాడారు. బతుకమ్మ ఆటా…పాటతో సిడ్నీ నగరం పులకించింది. సప్తవర్ణాల శోభితమైన పూలదొంతరల బతుకమ్మలు చూడముచ్చటేశాయి. వాటి తయారీకి ఉదయం నుంచే కష్టపడ్డారు. ఉత్తమ బతుకమ్మలను నిర్వాహకులు ఎంపిక చేశారు. …
Read More »ప్రగతిభవన్‌లో బతుకమ్మ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో నిజామాబాద్ ఎంపీ కవిత మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారురు. గవర్నర్ నరసింహన్ సతీమణి విమల, సీఎం కేసీఆర్ సతీమణి శోభ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సతీమణి విమల, మంత్రి హరీశ్ రావు సతీమణి శ్రీనిత, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత, హైదరాబాద్ లో అమెరికా కాన్సులేట్ …
Read More »