ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును ప్రతిపక్ష టీడీపీ శాసనమండలిలో కుట్రపూరితంగా అడ్డుకుని సెలెక్ట్ కమిటీకి పంపించింది. దీంతో ఆగ్రహించిన జగన్ సర్కార్..ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ…అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించింది. అయితే మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని..అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని మోదీ సర్కార్ ఒప్పుకోదని..అదిగో ఏపీ బీజేపీ కూడా అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని తీర్మానం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ …
Read More »ఏపీలో తుపాను అల్లకల్లోలం చేస్తుంటే..చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారో తెలుసా?
పెథాయ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విశాఖలో కూడా ఇవాళ ఉదయం నుంచి కుండపోత కురుస్తోంది.పెథాయ్ ధాటికి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు ఎక్కువ నష్టం వాటిల్లిందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారో తెలుసా? రాజస్థాన్‌లో! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అతలాకుతలం అవుతున్న సమయంలో బాబు ఇటీవల కలిసి బంధం అయిన కాంగ్రెస్ పార్టీ …
Read More »