టీడీపీ సీనియర్ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం కన్నుమూశారు. కోడెల తీవ్ర అస్వస్థతకు లోనవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన బసవతారకం ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు తెలిసింది. కోడెలకు భార్య, ఇద్దరు కుమారులు శివరామకృష్ణ, సత్యనారాయణ, కూతురు డాక్టర్ విజయలక్ష్మీ ఉన్నారు. అయితే కోడెల ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆస్పత్రికి తరలించారని తొలుత వార్తలు రావడం గమనార్హం. కొడుకు …
Read More »సింధు రూ.25 లక్షల మొత్తం విరాళం
ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, పీవీ సింధు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రూ.25 లక్షల విరాళం అందజేశారు. ఆమె ఇటీవల బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఆ కార్యక్రమంలో భాగంగా సింధు రూ.25 లక్షల మొత్తం బహుమతిగా గెల్చుకున్నారు. అయితే వాటిని సామాజిక సేవా కార్యక్రమాల కోసం వినియోగించాలని భావించిన సింధు ఆ మొత్తాన్ని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా …
Read More »