ఏపీలోని బాపట్ల జిల్లా పర్చూరులో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన నేత రామ సుబ్బారావు ఇంట్లోకి ఆరుగురు దొంగలు చొరబడి కాళ్లు, చేతులు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. కత్తులతో బెదిరించి మూడు ఏటీఎం కార్డులు, సెల్‌ఫోన్లు లాక్కున్న దొంగలు ఏటీఎం పిన్ నెంబర్లను సైతం తీసుకున్నారు. 14 సవర్ల బంగారం, రూ. 20 వేలు చోరీ చేసి పారిపోయారు.. దీంతో బాధితుడు …
Read More »ఎంపీ నందిగం సురేష్‌పై దాడిలో..నూటికి నూరుపాళ్లు చంద్రబాబు హస్తం..ఇదిగో సాక్ష్యాలు
గతంలో రాజధాని భూములు కొల్లగొట్టేందుకు టీడీపీ చేసిన దుశ్చర్యలకు అప్పట్లో సురేష్ ఎదురు నిలిచిన వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌ను దృష్టిలో పెట్టుకొని టీడీపీ ఉద్దేశపూర్వకంగా కొందరు కిరాయి మనుషులతో ఇప్పిటికి రెండుసార్లు దాడికి పాల్పడటం సంచలనం రేపుతుంది. అమరావతి రైతుల ఆందోళనలు దారి తప్పాయి..టీడీపీ నేతలు అమరావతి రైతుల ముసుగులో వైసీపీ నేతలను అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు వరుసగా జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎస్సీ …
Read More »ఎక్కడివాడిని ఎక్కడికో తీసుకెళ్లాడు జగనన్న రుణం ఎలా తీర్చుకోను.. ఏడ్చేసిన ఎంపీ
బాపట్ల ఎంపీ నందిగం సురేష్.. ఇటీవల విజయవాడ వచ్చారు. అంటే ఎంపీగా గెలిచిన తర్వాత విజయవాడ వచ్చారు. విజయవాడలోని 1టౌన్ లో సామారంగం చౌక్ శ్రీ సీతారామ ఎలక్ట్రానిక్స్ దగ్గర.. దానిని ఎదురు పొట్టి శ్రీ రాములు గారి విగ్రహం సెంటర్ అని కూడా అంటారు. వెంటనే సురేష్ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. భావేద్వేగానికి గురవుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. అదే ప్రాంతంలో తాను ఎంత కష్టపడ్డాడో …
Read More »ఆ నియోజకవర్గంలో వైసీపీపై పోటీ చేసేందుకు.. ఒక్క మగాడు కూడా లేడంట..!
మరికొన్ని నెలల్లో ఏపీ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలే ఏపీ రాజకీయ పార్టీల భవిష్యత్తును తేల్చనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార పార్టీ టీడీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీతో సహా వామపక్ష పార్టీలు ఎవరికి వారు గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలి..? వారి బలాబలాలు ఎంత..? గెలుస్తాడా..? అన్న ప్రశ్నలపై సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ …
Read More »మరో వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ గాలం ..పార్టీ మార్పుపై సదరు ఎమ్మెల్యే క్లారీటీ …
ఏపీ ముఖ్యమంతి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏండ్లుగా గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను తమ పార్టీలోకి చేర్చుకున్న సంగతి తెల్సిందే.అంతే కాకుండా వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు ఏకంగా మంత్రి పదవులిచ్చారు చంద్రబాబు .తాజాగా మరో ఎమ్మెల్యే మీద బాబు కన్నేశారు అని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో …
Read More »