తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ మున్సిపాలిటీ 1 వార్డు పరిధిలోని ఈదులపూసపళ్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నీ ప్రారంభించిన ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ .ఈ సందర్బంగా ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మగౌరవంతో బతకాలని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు సీఎం కేసీఆర్ …
Read More »రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ .అనంతరం కోర్టు సమీపం నందు ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద మంత్రి సత్యవతి రాథోడ్ గారితో కలిసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ .. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు మాట్లాడుతు ఉద్యమనేత …
Read More »పేదలకు అండగా తెరాస ప్రభుత్వం – ఎమ్మెల్యే శంకర్ నాయక్
నిరు పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ గారు అన్నారు. శనివారం కేసముద్రం లోని తెరాస పార్టీ ఆఫీస్ లో కేసముద్రం మండలానికి చెందిన 08 మంది లబ్ధిదారులకు గాను రూ.2,31,000 /- (రెండు లక్షల ముప్పై ఒక్క వేల రూపాయలు ) విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో కూడా …
Read More »ప్రజలకు చేరువలో ఎమ్మెల్యే శంకర్ నాయక్..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ఆ పార్టీకి చెందిన కార్యకర్త దగ్గర నుండి ఎంపీలవరకు ,ఎమ్మెల్యేల నుండి మంత్రుల వరకు బంగారు తెలంగాణ నిర్మాణంలో అహర్నిశలు కృషి చేస్తున్నా సంగతి విధితమే.. ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగేళ్ళుగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. వీరి బాటలో ఆ పార్టీకి చెందిన …
Read More »పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం…
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అభిప్రాయపడ్డారు. మంగళవారం మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ గారు అందచేసారు. మహబూబాబాద్, నెల్లికుదుర్,గూడూర్ మరియు కేసముద్రం మండలాల లోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన బాధితులకు మంజురైన ఐదు లక్షల పదిహేను వేల ఐదు వందలు …
Read More »