యువతులపై అత్యాచార పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. భోపాల్‌లో సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేరవుతున్న యువతిపై గ్యాంగ్ రేప్ ఉదంతం మరవక ముందే మథురలో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. రష్యాకు చెందిన ఓ పర్యాటకురాలిపై బ్యాంక్ మేనేజర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భారత పర్యటనకు వచ్చిన రష్యా యువతి (20)తో ఉత్తరప్రదేశ్‌లోని మథురకు చెందిన ఓ బ్యాంక్ మేనేజర్‌కు పరిచయం ఏర్పడింది. పర్యటనలో …
Read More »