దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకుకు సంబంధించి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1422 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో హైదరాబాద్ సర్కిల్‌లో 175 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నది. డిగ్రీ పూర్లయినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. …
Read More »స్వీపర్..20 ఏళ్లకే భర్తను కోల్పోయి.. బ్యాంక్ ఎజీఎంగా..
ఆమె ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఆర్థిక పరిస్థితి బాగోలేక ఏడో తరగతితోనే చదువు ఆపేసి ఓ బ్యాంక్ బుక్ బైండర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు. కొడుకు పుట్టాడు. ఇక అంతా బాగుంటుంది అనుకునేలోపే విథి చిన్నచూపు చూసింది. భర్త ఓ ప్రమాదంలో మరణించాడు. పసిబిడ్డతో ఒంటరిగా మిగిలింది. ఉద్యోగం చేసేంత చదువు లేదు. చివరకు బిడ్డను పోషించుకునేందుకు భర్త పని చేసిన బ్యాంకులోనే స్వీపర్‌గా పనిచేసింది. కేవలం …
Read More »డిగ్రీతో ఉద్యోగాలు
మేనేజర్ సెక్యూరిటీల పోస్టుల భర్తీకి పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) నోటిఫికేషన్ విడుదల చేసింది. 100 పోస్టులు (జనరల్ – 40, SEC – 15, ST- 8, OBC -27 EWS- 10) ఉన్నాయి. వయసు: 21 నుంచి 35 ఏళ్లు అర్హత: డిగ్రీ, మెడికల్ ఫిట్ నెస్ ఉండాలి. అప్లికేషన్ ఫీజు రూ.500 (SC/ST/మహిళలకు లేదు). ఎంపిక ప్రక్రియ అప్లై చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి …
Read More »మీకోసమే 12,074 ఉద్యోగాలు
మీకు ప్రభుత్వ రంగానికి చెందిన ఉద్యోగం చేయాలని ఉందా..?. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారా..? . అయితే ఇది మీలాంటోళ్ల కోసమే. దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న 12,074ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విధితమే. తాజా గా ఈ రోజు నుంచే(సెప్టెంబర్ 17) ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. ఆక్టోబర్ 9వ తారీఖు సాయంత్రం 5.00గంటల వరకు …
Read More »