మీరు పేటీఎం వాడుతున్నారా..?. ఆర్థిక సంబంధిత వ్యవహరాలన్నీ ఈ యాప్ లోనే చేస్తున్నారా..?. అయితే ఇది మీకు ఖచ్చితంగా శుభవార్తనే. ఆర్బీఐ కొత్తగా తీసుకువచ్చిన నెప్ట్ నిబంధనలతో పేటీఎం మరో సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. దీంతో నెప్ట్ తో పాటుగా యూపీఐ,ఐఎంపీఎస్ ద్వారా ఎప్పుడైనా.. ఎక్కడకైనా కానీ డబ్బును పంపుకునే సదుపాయాన్ని తీసుకువచ్చింది. పేటీఎం పేమెంట్ బ్యాంకు ద్వారా ఏకంగా పది లక్షల వరకు డబ్బులను పంపుకోవచ్చు తెలిపింది. …
Read More »ఒక లక్ష నలబై వేలను దొంగతనం చేసిన కోతి ..!
వినడానికి వింతగా ఉన్న ..ఇదే నిజం ..ఇది ఎక్కడో జరగలేదు సాక్షాత్తు ఆగ్రాలో చోటుచేసుకున్న సంఘటన .ఆగ్రాలో నాయికీ మండికీ కి చెందిన బన్సాల్ అనే వ్యక్తీ ఐఓబీ బ్యాంకు లో ఉన్న తన ఖాతాలో రెండు లక్షల రూపాయలను డిపాజిట్ చేయడానికి బయలుదేరాడు . బ్యాంకు లోపలకి వెళ్తుండగా ఒక కోతి ఒక్కసారిగా అతడి మీదకు దూకి డబ్బుల సంచిని అందుకొని అక్కడ సమీపంలో ఉన్న భవనం మీదకు …
Read More »ఈ రోజు ,రేపు బ్యాంకులు బంద్..!!
దేశ వ్యాప్తంగా ఈ రోజు నుంచి రెండ్రోజుల పాటు బ్యాంకులు ముతపడనున్నాయి.వేతనాలు పెంపుపై నిరసనగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహించనున్నారు. అయితే ఈ సమ్మెలో 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు పాల్గొననున్నారు.బ్యాంకు ఉద్యోగుల వేతన పెంపుపై చర్చించేందుకు ఇప్పటికే అడిషనల్ చీఫ్ లేబర్ కమిషనర్(సీఎల్‌సీ)రాజన్ వర్మ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, ఆర్థిక శాఖ అధికారులు, బ్యాంకుల యాజమాన్యాలు భేటీ అయ్యారు. కానీ, చర్చలు ఫలించలేదు. దీంతో …
Read More »తీవ్ర నష్టాల్లో ఎస్బీఐ బ్యాంకు ..!
ప్రభుత్వ రంగానికి చెందిన [ప్రముఖ జాతీయ బ్యాంకు ఎస్బీఐ భారీ నష్టాల్లో కూరుకుపోయింది .అందులో భాగంగా గత మార్చి నెల క్వార్టర్ లో మొత్తం ఏడు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల నష్టాలను చవిచూసింది . గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మొండి బకాయిలు ఎక్కువవ్వడంతో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నష్టాల్లో కూరుకుపోయిందని సంబంధిత అధికారులు ప్రకటించారు . గత ఏడాది ఇదే సమయంలో …
Read More »ఐసీఐసీఐ బ్యాంకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ..?
దేశంలోని ప్రముఖ బ్యాంకు అయిన ఐసీఐసీఐ తన వినియోగదారులకు శుభవార్తను ప్రకటించింది .ప్రస్తుతం దేశంలో టాప్ టెన్ బ్యాంకు లలో ఒకటైన ఐసీఐసీఐ వినియోగదారులను ఆకర్శించుకోవడానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది .దీనిలో భాగంగా ప్రస్తుత పండగల సీజను సందర్భంగా ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ఐసీఐసీఐ బ్యాంకు ఆవిష్కరించింది . ఈ నెల ఒకటో తారీఖు నుండి నవంబర్ ముప్పై తేదీలోపు గృహ రుణాన్ని తీసుకునే కస్టమర్లకు ఈ …
Read More »