బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ వన్డేల్లో సరికొత్త రికార్డు సృష్టించారు. వన్డేల్లో 7 వేల పరుగులు, 300 వికెట్లు తీసిన మూడో క్రికెటర్ గా నిలిచారు. ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఘనత సాధించారు. గతంలో సనత్ జయసూర్య (శ్రీలంక), షాహిద్ ఆఫ్రిది (పాక్) ఈ ఫీట్ సాధించారు. కాగా, షకీబ్ వన్డేల్లో 300 వికెట్లు, టెస్టుల్లో …
Read More »