క్రికెట్ లో మూడు ఫార్మాట్లో టాప్ ఆల్రౌండర్ ఎవరూ అంటే వెంటనే గుర్తొచ్చేది షకీబ్ నే. ఈ బంగ్లాదేశ్ ఆటగాడికి ప్రస్తుతం ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. రెండేళ్ళ పాటు నిషేధం విధించింది. ఇంతకు అతడు చేసిన తప్పు ఏంటో తెలిస్తే అందరు ఆశ్చర్యపోతారు. ఒక బుకీ తనని సంప్రదించగా ఆ విషయాన్నీ ఈ ఆటగాడు ఐసీసీకి పిర్యాదు చేయకపోవడంతో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా వారి చాటింగ్ …
Read More »అదేగాని జరిగితే కోహ్లికి దెబ్బే..రోహితే కెప్టెన్..?
భారత జట్టులో ప్రస్తుతం మారుమోగుపోతున్న పేరు ఎవరిదీ అంటే అది హిట్ మాన్ రోహిత్ శర్మ నే. సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో రోహిత్ ను ఓపెనర్ గా పంపించాలని నిర్ణయిస్తే, ఎందరో ఆ స్థానానికి రోహిత్ సరిపోడు అన్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే వీరి మాటలకు బ్రేక్ వేసి రోహిత్ ఓపెనర్ గా వచ్చి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటికే వన్డే, టీ20 మ్యాచ్ లలో ఫామ్ లో …
Read More »ఈరోజు రోహిత్ కు మర్చిపోలేని రోజు…ఎందుకంటే ?
క్రికెట్ అభిమానులు ఎవరైనా ఈరోజును అస్సలు మర్చిపోలేరు ఎందుకంటే.. ఇదే రోజున గత ఏడాది ఆసియా కప్ ఫైనల్ జరిగింది. ఈ ఫైనల్ పోరు భారత్, బంగ్లాదేశ్ మధ్యన జరిగింది. అయితే ఇందులో అసలు విషయం ఏమిటంటే ఈ టోర్నమెంట్ కు రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించారు. ఇందులో భారత్ మూడు వికెట్ల తేడాతో బంగ్లా పై గెలిచి ఆసియా కప్ సొంతం చేసుకుంది. ఎక్కడా గమనించాల్సిన విషయం ఏమిటంటే …
Read More »సెమీస్ కు ముచ్చటగా మూడు ఛాన్స్ లు కొట్టేసిన పాక్..
ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు బంగ్లాదేశ్ తో పాకిస్తాన్ మ్యాచ్ ఆడనుంది.ఈ రెండు జట్లకు ఇదే చివరి మ్యాచ్ ఎందుకంటే బంగ్లాదేశ్ భారత్ చేతులో ఓడిపోవడంతో సెమీస్ అవకాశాలు పూర్తిగా కోల్పోయింది.ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ వాళ్ళు దేవుడి మీద భారం వెయ్యాల్సిందే.ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ 8మ్యాచ్ లు ఆడగా 4 గెలవగా,మూడు ఓడిపోయింది, మరొక మ్యాచ్ రద్దు అయింది.దీంతో పాకిస్తాన్ కు 9పాయింట్స్ ఉండగా రన్ …
Read More »లక్కీ ఛాన్స్ కొట్టిన బామ్మ.!
ప్రపంచ కప్ లో భాగంగా నిన్న మంగళవారం టీమ్ ఇండియా బంగ్లాదేశ్ జట్టుతో తలపడిన సంగతి విదితమే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 104(90బంతుల్లో 5సిక్సర్లు,7ఫోర్లతో)రాణించడంతో పాటు కేఎల్ రాహుల్ 77(92బంతుల్లో 1సిక్సరు,6ఫోర్లు)సాధించడంతో నిర్ణీత ఓవర్లకు తొమ్మిది వికెట్లను కోల్పోయి 314పరుగులను సాధించింది.లక్ష్యచేధనలో బుమ్రా (4/55), హార్దిక్ పాండ్యా (3/60) ధాటికి 48 ఓవర్లలో 286 పరుగులకు బంగ్లా …
Read More »ఒకే మ్యాచ్లో 3రికార్డులను బద్దలు కొట్టిన రోహిత్
ప్రపంచ కప్ లో భాగంగా టీమ్ ఇండియా బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతున్న సంగతి విదితమే.అందులో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా ఓపెనర్లను 5వికెట్లను కోల్పోయి 44ఓవర్లకు 277పరుగులను సాధించింది. క్రీజులో ఎంఎస్ ధోనీ 10 పరుగులతో ఉన్నాడు.అంతకుముందు ఓపెనర్లు రోహిత్ శర్మ 92బంతుల్లో 102(5సిక్సర్లు,7ఫోర్లు),కేఎల్ రాహుల్ 92బంతుల్లో 77(1సిక్సర్,6ఫోర్లు)పరుగులకు ఔటయ్యారు. అయితే ఈ క్రమంలో ఒకే మ్యాచ్లో రోహిత్ శర్మ మూడు రికార్డ్లను తన సొంతం …
Read More »బంగ్లా -టీమ్ ఇండియా మ్యాచ్లో విశేషం..!
ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు మంగళవారం టీమ్ ఇండియా బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతున్న సంగతి విదితమే.అందులో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా ఓపెనర్లను ఇద్దర్ని కోల్పోయి 34ఓవర్లకు 204పరుగులను సాధించింది. క్రీజులో విరాట్ కోహ్లీ 9,పంత్ 7పరుగులతో ఉన్నారు.అంతకుముందు ఓపెనర్లు రోహిత్ శర్మ 92బంతుల్లో 102(5సిక్సర్లు,7ఫోర్లు),కేఎల్ రాహుల్ 92బంతుల్లో 77(1సిక్సర్,6ఫోర్లు)పరుగులకు ఔటయ్యారు.అయితే ఈ మ్యాచ్లో ఒక విశేషం ఉంది. అదే ఏమిటంటే ఈ …
Read More »టీమ్ ఇండియా ఓపెనర్లు సరికొత్త రికార్డు
బంగ్లాదేశ్ తో ఈ రోజు మంగళవారం జరుగుతున్న మ్యాచ్లో టీమ్ ఇండియా ఓపెనర్లు సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచ క్రికెట్ కప్ లో భాగంగా బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్లో టీమ్ ఇండియా అత్యధిక పవర్ ప్లే స్కోరును నమోదు చేసింది. తొలి పది ఓవర్ల తొలి పవర్ ప్లేలో టీమ్ ఇండియా ఓపెనర్లు పది ఓవర్లలో మొత్తం అరవై తొమ్మిది పరుగులను సాధించింది. అంతేకాకుండా ఈ వరల్డ్ కప్ …
Read More »ఒక్క ఓటమికి రెండు ప్రతీకారాలు…హాట్రిక్ కానుందా ?
ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు టీమిండియా బంగ్లాదేశ్ తో తలపడనుంది.ఇప్పటికే సౌతాఫ్రికా,వెస్టిండీస్, ఆఫ్ఘానిస్తాన్,శ్రీలంక ఇంటిమోకం పెట్టిన విషయం అందరికి తెలిసిందే.ఇప్పటిదాకా భారత్ 7మ్యాచ్ లు ఆడగా 11పాయింట్స్ తో రెండవ స్థానంలో ఉంది.ఈరోజు గెలిస్తే 13పాయింట్స్ తో ఇండియా సెమీస్ చేరుకుంటుంది.ఈరోజు బంగ్లాదేశ్ ఓడిపోతే మాత్రం ఇంటికి వెళ్ళాల్సిందే.అలాకాకుండా ఈరోజు గెలిస్తే ఆ టీమ్ కి కూడా అవకాశాలు ఉంటాయి.ఇక 2007లో గట్టి జట్టు ఐన భారత్ ను లీగ్ …
Read More »చరిత్రలో తొలిసారి..ఆ రెండు జట్లు భారత్ కు సపోర్ట్ !
పాకిస్తాన్,ఇండియా ఈ జట్లు ఆటలోనే కాదు బయట కూడా ఇప్పుడు కలిసి ఉండవు.అంత బద్ధ శత్రువులు అని చెప్పాలి అలాంటిది ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ టీమ్ లు ఇప్పుడు ఇండియాకు సపోర్ట్ చేస్తున్నాయి. ప్రపంచకప్ లో భాగంగా ఈ ఆదివారం ఇండియా,ఇంగ్లాండ్ మధ్య రసవత్తర పోరు జరగనుంది.ఈ మ్యాచ్ తో చాలా జట్టుల భవిష్యత్తు కూడా ముడిపడి ఉందని చెప్పాలి.ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీస్ కు క్వాలిఫై అయిన విషయం అందరికి …
Read More »