Home / Tag Archives: bangladesh (page 4)

Tag Archives: bangladesh

టీమిండియాదే గెలుపు

బంగ్లాదేశ్ తో జరుగుతున్న టీ20 మూడు మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. డిసైడింగ్ మ్యాచ్ లో టీమిండియా 30 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ ఏడు పరుగులకే ఆరు వికెట్లను తీయడంతో బంగ్లా 19.2 ఓవర్లకు మొత్తం వికెట్లను కోల్పోయి 144పరుగులకే కుప్పకూలింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా అతి తక్కువ స్కోరుకే ఓపెనర్లిద్దర్నీ కోల్పోయింది. …

Read More »

ఏ విధంగాను ధోని శిష్యుడివి కాలేవు..నెటీజన్లు ఫైర్ !

రాజ్కోట్ వేదికగా నిన్న భారత్, బంగ్లాదేశ్ మధ్య  రెండో టీ20 జరిగింది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది భారత్. బంగ్లాదేశ్ నిర్ణీత 20ఓవర్స్ లో 153 పరుగులు చేసింది. అనంతరం చేసింగ్ కు దిగిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ విరుచుకుపడడంతో అలవోకగా విజయం సాధించింది. ఇదంతా బాగానే ఉంది గాని ప్రస్తుతం ఇప్పుడు అందరి దృష్టి కీపర్ పంత్ పైనే పడింది. అంతగా దృష్టి పడిందంటే అతను …

Read More »

వరుణుడు ఓకే…మరి జట్టు పరిస్థితి ఎట్టుంటదో..?

టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య ఈరోజు రెండో టీ20 రాజ్కోట్ వేదికగా జరగనుంది. అయితే మొదటి టీ20 ఓడిపోయిన భారత్, ఈ మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో కనిపిస్తుంది. మొదటి మ్యాచ్ లో జరిగిన తప్పులను సరిదిద్దుకొని ఇందులో మంచిగా రానిస్తుందా లేదా చూడాలి. మరోపక్క ఇక్కడ తుఫాన్ హెచ్చరిక ఉండడంతో ఇందాకడి వరకు మ్యాచ్ జరగదేమో అని అనిపించింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఎలాంటి వాతావరణ ఇబ్బంది లేదని తెలుస్తుంది. ఈ …

Read More »

బంగ్లా V/S టీమిండియా జట్లు ఇవే..?

నేడు టీమిండియా,బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రాజ్ కోట్ వేదికగా జరగనున్నది. ఈ రోజు రాత్రి ఏడు గంటలకు మొదలు కానున్న ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ -1 లో ప్రసారమవుతుంది. టీమిండియా, బంగ్లా జట్లు అంచనా ఇలా ఉన్నాయి. టీమిండియా – రోహిత్ (కెప్టెన్),శిఖర్ ధవన్, శాంసన్ /రాహుల్,సంజు,అయ్యర్,దూబే,పంత్,క్రునాల్ పాండ్యా,యజ్వేంద్ర చాహల్,వాషింగ్టన్ సుందర్,దీపక్ చాహర్,శార్దూ; ఠాకూర్/ఖలీల్ అహ్మద్ బంగ్లాదేశ్ – మహ్మదుల్లా(కెప్టెన్),లిటన్ దాస్,సౌమ్య సర్కార్,మహ్మద్ …

Read More »

రోహిత్ ముందు మరో రికార్డు

టీమిండియా డేరింగ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ ,పరుగుల మిషన్ గన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నారు. బంగ్లాదేశ్ తో జరగనున్న రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ తో కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకోనున్నాడు. ఈ మ్యాచ్ రోహిత్ కు వందో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ . ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి టీమిండియా బ్యాట్స్ మెన్ గా రోహిత్ శర్మ …

Read More »

థ్యాంక్యూ చెప్పిన దాదా.. ఎవరికీ..?

బీసీసీఐ అధ్యక్షుడు ,క్యాబ్ అధ్యక్షుడు ,టీమిండియా లెజండ్రీ అటగాడు సౌరవ్ గంగూలీ థ్యాంక్యూ చెప్పాడు. అయిన థ్యాంక్యూ చెబితే కూడా వార్తనే నా అని ఆలోచిస్తున్నారా..?. అయితే అసలు విషయం ఏంటంటే నిన్న ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో టీమిండియా ,బంగ్లాదేశ్ జట్ల మధ్య ట్వంటీ ట్వంటీ మ్యాచ్ జరిగిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టీమిండియాపై ఘన విజయం సాధించింది. అయితే బంగ్లా గెలిస్తే దాదా …

Read More »

కొంపముంచిన డీఆర్ఎస్..ధోని వేల్యూ ఇప్పటికైనా తెలిసొచ్చిందా..!

ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం లో టీమిండియా పై బంగ్లాదేశ్ 7వికెట్ల తేడాతో గెలిచింది. మొదటి టీ20 లో ఇండియా ఓడిపోవడానికి ముఖ్య కారణం జట్టు చేసిన చిన్న చిన్న తప్పులే. ముఖ్యంగా చెప్పాలంటే డీఆర్ఎస్ విషయంలో పూర్తిగా విఫలమైంది భారత్. ముష్ఫికర్ రహీమ్ స్టంప్స్ ముందు దొరికిన తరువాత భారత ఆటగాళ్ళు డీఆర్ఎస్ తీసుకోకపోగా, ఇండియా క్యాచ్-బ్యాక్ అప్పీల్ కోసం వృధా చేసింది. రిషబ్ పంత్ పట్టుబట్టిన …

Read More »

ఆ ఒక్క తప్పే చరిత్ర సృష్టించేలా చేసింది..భారీ మూల్యం !

ఢిల్లీ వేదికగా నిన్న భారత్, బంగ్లాదేశ్ మధ్య మొదటి టీ20 జరగగా…ఇండియా ఓడిపోయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లా మొదటి ఓవర్ లోనే కెప్టెన్ రోహిత్ ను అవుట్ చేసారు. భారత్ కు అక్కడే మొదటి దెబ్బ అని చెప్పాలి. మరో ఎండ్ లో ధావన్ నెమ్మదిగా ఆడుతున్న స్కోర్ ని ముందుకు నడిపే ప్రయత్నంలో విఫలమయ్యాడు. చివరికి ఇండియా నిర్ణీత 20ఓవర్స్ లో 148పరుగులు …

Read More »

1000వ టీ20 ఓడిపోయిన భారత్..గెలిచుంటే !

ఢిల్లీ వేదికగా నిన్న భారత్, బంగ్లాదేశ్ మధ్య మొదటి టీ20 జరగగా…ఇండియా ఓడిపోయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లా మొదటి ఓవర్ లోనే కెప్టెన్ రోహిత్ ను అవుట్ చేసారు. భారత్ కు అక్కడే మొదటి దెబ్బ అని చెప్పాలి. మరో ఎండ్ లో ధావన్ నెమ్మదిగా ఆడుతున్న స్కోర్ ని ముందుకు నడిపే ప్రయత్నంలో విఫలమయ్యాడు. చివరిలో వచ్చిన సుందర్, పాండ్య స్కోర్ ను …

Read More »

ధోని విషయంలో రోహిత్ క్లారిటీ…రిపోర్టర్ కి షాక్ !

టీమిండియా బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ కు సిద్దమైయింది. నవంబర్ 3 నుండి ప్రారంభం కానుంది ఈ సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్సీ భాద్యతలు తీసుకున్నాడు. భారత కెప్టెన్ కోహ్లి రెస్ట్ తీసుకున్నాడు. ఇక నిన్న మీడియా ముందుకు వచ్చిన రోహిత్ వారు అడిగిన ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెప్పుకొచ్చాడు. ఒక రిపోర్ట్ రోహిత్ ని ఈ విధంగా అడిగాడు..ధోని రిటైర్మెంట్ రుమోర్స్ పై మీరేమంటారు అని అడగగా…వారికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat