తెలంగాణ రాష్ట్రంలో 2021ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే మహోత్తర లక్ష్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుకుంది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 12.71లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మరోవైపు రానున్న ఏడాది పూర్తయ్యేలోపు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తే ఇది సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. సీతరామ ప్రాజెక్ట్ ద్వారా 2.88లక్షల ఎకరాలకు … దేవాదుల కింద 2.56లక్షల ఎకరాల అయకట్టును …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ముందడుగు
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. శ్రీరాంపూర్ పునర్జీవ పథకంలో భాగంగా జగిత్యాల జిల్లాలో మల్యాల మండలం రాంపూర్ వద్ద పంప్ హౌస్ లు నిర్మాణం చేపట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఇప్పటికే ఐదు పంపు హౌస్ ల దగ్గర వెట్ రన్ ట్రయల్ నిర్వహించారు. దాదాపు ఐదు నిమిషాల పాటు ఇంజనీర్లు నిర్వహించిన ఈ రన్ విజయవంతమైంది. తాజాగా రాంపూర్ వద్ద నిర్మించిన పంపుల …
Read More »గోదావరి-కృష్ణా అనుసందానికి ప్రణాళికలు
కృష్ణా-గోదావరి నదుల అనుసందానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.అందుకు గాను ఇంజినీర్ పాత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని ఆయన చెప్పారు. కోదాడ నియోజకవర్గ కేంద్రంలో 19 కోట్లతో ఏర్పాటు చేయనున్న సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తో పాటు కోటి రూపాయల అంచనా వ్యయం తో 11 వార్డులో నిర్మించ తల పెట్టిన యస్ సి కమ్యూనిటీ హాల్ కు ఆదివారం ఉదయం …
Read More »“తెలంగాణ కు హరితహారం” లో పాల్గొనాలని లండన్ ఎన్నారైల పిలుపు..!
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నాలుగో విడత ప్రారంభమై ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ పేరుతో రాజకీయ, సినీ ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. ఇప్పుడు తెలంగాణకు హరితహారంలో మేముసైతం అంటూ లండన్ ఎన్నారైలు ముందుకు వచ్చారు. ఎన్నారై టి. ఆర్. యస్ యూకే పిలుపు మేరకు స్థానిక ఎన్నారై తెలంగాణ సంఘాలన్నీ ముందుకు వచ్చి, ప్రజలంతా ఇందులో పాల్గొని పర్యావరణం కోసం, …
Read More »