నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన బంగార్రాజు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో ఎందుకు నటించలేదో చెప్పారు. హ్యాపీ బర్త్‌డే సినిమా ప్రమోషన్ష్‌లో భాగంగా ఓ ఇంటర్వూలో చైతూ సరసన ఎందుకు నటించలేదని ఓ విలేకర్ అడగగా.. చైతన్య పక్కన నేనెందుకు ఆ రోల్ చేస్తా అని అన్నారు లావణ్య. సోగ్గాడే చిన్ని నాయనలో నాగార్జున, లావణ్య జంటగా నటించారు. …
Read More »బేబమ్మ On Duty-నక్క తోక తొక్కిందిగా..?
ఉప్పెన మూవీతో ఇటు క్లాస్ అటు మాస్ ఆడియన్స్ మదిని దోచింది బేబమ్మ కృతిశెట్టి. ఆ తర్వాత నేను మంచిగా ఉన్నంతవరకే సర్పంచ్ నాగలక్ష్మీ.. తేడాలోస్తే సింహాం నాగలక్ష్మీ అంటూ మాస్ డైలాగ్స్ తో పాటు అందాలను ఆరబోసి యువత గుండెల్లో గుబులు రేపింది ఈ హాట్ క్యూట్ బ్యూటీ.. తాజాగా కృతిశెట్టి ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న సూర్య కథానాయకుడిగా దాదాపు పద్దెనిమిది …
Read More »ఒక్క రోజులోనే రూ.17.5 కోట్లు రావడం సంతోషం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ,వారసుడు అక్కినేని నాగచైతన్య,యువహీరోయిన్ కృతిశెట్టి,సీనియర్ నటి రమ్యకృష్ణ లు నటించగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం బంగార్రాజు.. తాను నటించిన మూవీకి ఒక్క రోజులోనే రూ.17.5 కోట్లు రావడం సంతోషంగా ఉందన్నారు మన్మధుడు కింగ్ నాగార్జున.ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మూవీ ఈనెల 14న రిలీజైంది. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ రావడంతో.. …
Read More »దుమ్ము లేపుతున్న బంగార్రాజు Latest Song Promo
మనం, ప్రేమమ్ సినిమాలలో తన తండ్రితో కలిసి సందడి చేసిన నాగ చైతన్య ఇప్పుడు బంగార్రాజు చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. చిన్న బంగార్రాజుగా నాగ చైతన్య అదరగొట్టారు. ఇటీవల చైతూకి సంబంధించిన టీజర్ విడుదల కాగా,ఇది ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తుండగా, మూవీ ప్రమోషన్స్ జోరుగా పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘నా కోసం’ అంటూ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. …
Read More »