బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టును బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఉత్సాహ పరిచారు. శుక్రవారం జరిగిన చిన్నస్వామి స్డేడియంలో బెంగళూరు-పంజాబ్ మ్యాచ్‌కు అనుష్క హాజరయ్యారు. ఈ సందర్భంగా అనుష్క ఎంతో ఉత్సాహంగా కనిపించారు. మ్యాచ్ ఆసాంతం ఆమె తన భర్త, బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లిని ఉత్సాహపరుస్తూ కనిపించారు. ఒక దశలో మైదానంలో ఉన్న కోహ్లి కోసం ఫ్లయింగ్ కిస్సెస్ పంపించారు. దీంతో గ్రౌండ్‌లో వాతావరణం ఒకింత ప్రేమభరితంగా మారిపోయింది. …
Read More »పట్టుకోకూడని చోట చేతిని తగిలించాడు..! ఆపై ఏం జరిగిందంటే..!!
పట్టుకోకూడని చోట చేతిని తగిలించాడు..! ఆపై..!! దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా కానీ.. మహిళలకు భద్రత లభించడం లేదు. ఇందుకు నిదర్శనంగా మరో ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఓ మహిళతో దురుసుగా వ్యవహరించాడు. అంతటితో ఆగక తన చేతిని రెండు సార్లు పట్టుకోకూడని చోట తగిలించాడు. ఇలా రెచ్చిపోవడంతో చివరకు ఊసలు లెక్కపెడుతున్నాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చోటు …
Read More »