దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో బందరుపోర్టు శంకుస్థాపన జరిగిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ గుర్తు చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బందర్ పోర్టు నిర్మాణం పై చర్చ జరిగింది. ఈసందర్భంగా జోగి రమేశ్ మాట్లాడుతూ.. బందరు పోర్టు నిర్మించి వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని వైఎస్సార్ ఆలోచన చేశారు. ఈ పోర్టుకు దశాబ్దాల చరిత్రఉంది. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక బందరు పోర్టుపై మాట నిలబెట్టుకోలేదు. …
Read More »