అందరికీ అందుబాటులో ఉండే ఫ్రూట్ అరటిపండు. ఆ పండుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంతే కాదండోయ్ దాని తొక్కలోనూ ఆరోగ్యానికి సంబంధించిన బోలెడు ఉపయోగాలు ఉన్నాయట. పరిశోధనల్లో వెల్లడైన వివరాల ప్రకారం.. అరటిపండులో ఉండే పోషకాలతో సమానంగా తొక్కలోనూ ఉంటాయట. అరటి తొక్కలో ఉండే విటమిన్స్, మినరల్స్, బీ 6, బీ12, సి విటమిన్లు, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంట. అరటి తొక్కలో పొటాషియం, డైటరీ …
Read More »వేసవిలో ఈ పండ్లను తింటున్నారా…?
ప్రస్తుతం భరించలేని ఎండను చూస్తున్న సంగతి విధితమే. గడప దాటి బయటకు వద్దామంటేనే ఆ వేడి తీవ్రతను చూసి భయపడి బయటకు రావడానికే ఆలోచిస్తున్నాము.. ఈ క్రమంలో వేసవిలో కొన్ని పండ్లను తినటం వల్ల శరీరం డీహైడ్రేట్ అవకుండా ఉంటుంది. ఈ సీజన్లో లభించే తాటి ముంజలు తింటే శరీరంలో వేడి తగ్గి చల్లబడుతుంది. కీర దోస తింటే శరీరం డీహైడ్రేట్ కాదు. 90 శాతం నీరే ఉండే పుచ్చకాయ …
Read More »అరటిపండ్లు కవర్లో పెడితే..?
అరటిపండ్లు కవర్లో పెడితే పాడైపోతాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బయటకు తీసి విడివిడిగా ఉంచాలి. ఆకుకూరలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే పేపర్లో చుట్టి పెట్టాలి. బంగాళదుంపలు చల్లని నీటిలో వేసినట్లయితే వాటి తొక్క సులువుగా ఊడిపోతుంది. కోడిగుడ్లు ఉడికించి తరువాత వాటిని ఒక డబ్బాలో వేసి ఊపాలి. ఇలా చేయడం వల్ల కోడిగుడ్ల పెంకులన్నీ పగులుతాయి.
Read More »చిన్నపిల్లలకు ఇవి తినిపిస్తున్నారా..?
ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి సాధారణం కన్నా.. ఎక్కువ హెల్తీ ఫుడ్ అందించాలి. అన్ని రకాల పోషకాలు ఉండే సమతులాహారం ఇవ్వాలి. వారి ఆహారంలో మిస్ చేయకూడనివి ఏంటంటే.. బాదం పప్పు, ఎగ్స్, పాలకూర, చిలగడ దుంప, సీడ్స్, బెర్రీ ఫ్రూట్స్, ఓట్స్, సిట్రస్ ఫ్రూట్స్, పప్పులు. వీటితో పిల్లలను ఆరోగ్యంగా ఉంచండి.
Read More »అరటి పండు తింటే..?
ప్రతి రోజూ అరటి పండు తింటే చాలా లాభాలున్నాయని అంటున్నారు పరిశోధకులు. అరటి పండు తినడం వలన లాభాలెంటో ఒక లుక్ వేద్దాము. * రోజూకి మూడు అరటి పండ్లు తింటే గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి * రక్తహీనత సమస్యలు తగ్గుతాయి * జీర్ణ సమస్యలు దగ్గరకు దరిచేరవు * రోజూ తినడం వలన శారీరక శక్తి స్థాయిలు మెరుగవుతాయి * మలబద్ధకాన్ని నివారిస్తుంది * రోజూ తినడం …
Read More »అరటి తొక్క తింటే ఏమవుతుందో తెలుసా .?
* కాలిన గాయాలు,పుండ్లు ,దెబ్బలపై అరటి పండు తొక్కతో మర్దనా చేస్తే త్వరగా తగ్గుతాయి * ప్రోటీన్లు,ఫైబర్,ఐరన్,మెగ్నీషియం,పొటాషియం ఉండటం వలన ఆరోగ్యానికి మంచిది * మూడ్ ను మార్చి డిప్రెషన్ ను తగ్గించే సెరొటోనిన్ ఉంటుంది * ముఖంపై తొక్కను రాసుకుంటే మొటిమలు తగ్గి,ముఖ సౌందర్యం పెరుగుతుంది * తొక్కతో దంతాలను తోముకుంటే తెల్లగా మారుతాయి * నీటిలో తొక్కలను వేస్తే నీరు శుభ్రంగా మారుతుంది
Read More »చలికాలంలో ఈ ఆహారం తింటే..?
చలికాలంలో కింద పేర్కొన్న ఆహారాన్ని తీసుకుంటే చాలా ఈజీగా బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు. మరి ఏమి ఏమి తినాలో ఒక లుక్ వేద్దాం. * ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చికెన్ ,సీ ఫుడ్,బీన్స్ ,సోయా నట్స్ ను తినాలి * క్యారెట్లు,ముల్లంగి,బీట్ రూట్ ,మెంతికూర ,పాలకూర వంటి కూరగాయలు ఆకుకూరలు వీలైనంత ఎక్కువగా తినాలి * మలబద్ధకాన్ని నివారించే యాపిల్,కమలాలు ,జామకాయలను తినాలి * దాహాంగా లేకున్నా కానీ సరిపడా …
Read More »అరటి పండ్లతో ఆరోగ్యం
అరటిపండ్లను తింటే చాలా లాభాలున్నాయని అంటున్నారు వైద్యులు. మరి అరటి పండ్లు తింటే కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం ప్రతి రోజు రెండు అరటి పండ్లను తీసుకొవడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది రక్తపోటు ,గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది జీర్ణ సంబంధమైన సమస్యలకు అరటి పండు చాలా మంచిది అని అంటున్నారు డిప్రెషన్ ,అందోళన ఒత్తిడి …
Read More »