నేనెంతో అదృష్టవంతుడినో చెప్పనక్కర్లేదు అని అంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ప్రముఖ సినీ గాయకుడు, స్వర ఝరి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కన్నుమూసిన నేపథ్యంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కెరీర్ సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తనను పాడుతాతీయగా ప్రోగ్రామ్‌కు జడ్జ్‌గా ఎస్పీబీ అహ్వానించారని, ఆయన కోరిక మేరకు అక్కడకు వెళ్లిన తనకు అద్భుతమైన ఇంట్రడక్షన్‌ను బాలుగారు ఇచ్చారని చెప్పారు దేవిశ్రీ ప్రసాద్. ఆయన మ్యాజికల్ వాయిస్‌లో …
Read More »