ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా గత నెల రోజులుగా అమరావతి గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంతో సహా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ నాడు చంద్రబాబు తన భార్య భువనేశ్వరీ, కోడలు బ్రాహ్మణితో కలిసి రాజధాని రైతులతో కలిసి పస్తులుండీ మరీ నిరసన తెలియజేశారు. అయితే సంక్రాంతి పండుగ తర్వాత చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలయ్య కూడా …
Read More »బాలయ్యను తొక్కేస్తున్న చంద్రబాబు..వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ‌్యలు..!
వెన్నుపోటు అనగానే టీడీపీ అధినేత చంద్రబాబే గుర్తుకువస్తారు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నాడు. అయితే తెలివిగా లక్ష్మీ పార్వతిని బూచిగా చూపించి …స్వయానా ఎన్టీఆర్ కుమారులే..తన వెన్నుపోటుకు సహకరించేలా చక్రం తిప్పాడు. ఆ తర్వాత క్రమంగా నందమూరి కుటుంబసభ్యులను పార్టీ నుంచి దూరం చేశాడు. వాడుకుని వదిలేయడంలో దిట్ట అయిన చంద్రబాబు తన కొడుకు లోకేష్‌కు …
Read More »