తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో నాడు తెలంగాణ ఉద్యమంలో నిస్వార్ధ సైనికుడిలా పని చేశా.నేడు స్వరాష్ట్రంలో నాలుగేళ్లుగా నియోజకవర్గ అభివుద్దితో పాటు ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్నా.. ఉద్యమ సమయంతో పాటు ప్రజా ప్రతినిధిగా ఏనాడు ఏ చిన్న తప్పు చేయలేదు. నా ఎదుగుదలను ఓర్వలేక నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆరు నెలల క్రితం మంచిర్యాల పట్టణానికి చెందిన …
Read More »ఎంపీ బాల్క సుమన్ పై వస్తున్న వార్తలపై మంచిర్యాల సీఐ ఎడ్ల మహేష్ క్లారిటీ ..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ ఎస్ కు చెందిన పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మహిళలను లైంగికంగా వేదించారని వచ్చిన వార్త వాస్తవం కాదని మంచిర్యాల సిఐ ఎడ్ల మహేష్ శుక్రవారం తెలిపారు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మంచిర్యాల కు చెందిన బోయిని సంధ్య ఆమె అక్క విజేతలు గత కొన్ని రోజులుగా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ పలువురిని భయాందోళనకు గురిచేస్తు …
Read More »రాజకీయంగా ఎదుర్కునే సత్తా లేకనే ఎంపీ బాల్క సుమన్ పై విషప్రచారం ..!
తెలంగాణ ఉద్యమ కారుడు ..మచ్చలేకుండా ప్రజల మద్దతు పొందుతున్న యువనేత ..ప్రజాసేవే పరమావిధిగా భావించి రాజకీయంగా దూసుకుపోతున్న దళిత సామాజికవర్గానికి చెందిన పార్లమెంటు సభ్యులు బాల్క సుమన్ .ఎంపీని రాజకీయాల్లో నేరుగా ఎదుర్కునే సత్తా లేక నిరాధారణమైన ఆరోపణలతో సోషల్ మీడియాలో చేస్తున్న అసత్యపు గ్లోబల్ ప్రచారానికిదే మా సమాధానం ..రాష్ట్రంలో మంచిర్యాల పట్టణానికి చెందిన బోయిని సంధ్య ,బోయిని విజేత (అక్కాచెల్లెళ్లు).బోయిని సంధ్య ఎంపీ బాల్క సుమన్ ను …
Read More »పెద్దపల్లిలో దూసుకుపోతున్న నల్ల మనోహర్ రెడ్డి..!!
జన్మనిచ్చిన కన్న తల్లినే మరిచిపోతున్న ఈ రోజుల్లో..పుట్టి , పెరిగి విద్యాబుద్దులు నేర్చుకొని ఒక స్థాయికి ఎదిగి తన జన్మభూమిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే దృడ సంకల్పంతో తను పుట్టిన ఉరిని దత్తత తీసుకున్న రియల్ శ్రీమంతుడు తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ యువనేత ,జూలపల్లి సింగిల్ విండో చైర్మన్ నల్లా మనోహర్ రెడ్డి.ఈయన స్వస్థలం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కోనరావుపేట గ్రామం.యూకేలో చాలా కాలం …
Read More »స్వయం పాలనతో స్వర్ణయుగం…!
2014, జూన్ 2 తెలంగాణ చరిత్రలో మైలురాయి. ఆరు దశాబ్దాల పాటు అరిగోస పడ్డ తెలంగాణకు పరాయి పాలన నుంచి విముక్తి లభించిన రోజు. రాష్ట్రాన్ని సాధించిన నాటి ఉద్యమ దళపతి, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వపరిపాలనకు శ్రీకారం చుట్టిన రోజు. తన పాలనా దక్షత, పట్టుదల, దూరదృష్టి, తన ప్రజానీకంపై ప్రేమతో తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా మార్చేందుకు, ప్రజా సంక్షేమమే పరమావధిగా జనరంజక పాలన …
Read More »