MAGUNTA: తమ కుటుంబం ఎలాంటి తప్పు చేయలేదని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. తన కుమారుడు రాఘవరెడ్డి కూడా ఏ తప్పు చేయలేదని తెలిపారు. ఒంగోలులో మాగుంట నివాసంలో ఆయనను మాజీ బాలినేని పరామర్శించారు. మంత్రి మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో ప్రజలకు ఎంతో సేవ చేశారని అన్నారు. అలాంటి మాగుంట కుటుంబంపై రాజకీయంగా కుట్రలు చేయడం సరికాదని బాలినేని అన్నారు. తమ కుటుంబం 70 ఏళ్లుగా వ్యాపారాలు చేస్తోందని …
Read More »నాకెలాంటి కోపం లేదు: మాజీ మంత్రి బాలినేని
మంత్రి పదవి విషయంలో తనకెలాంటి కోపం లేదని మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. మంత్రి పదవి అంశంలో తాను రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను అప్పుడే ఖండించానని చెప్పారు. జగన్ ఆలోచన మేరకే మంత్రి పదవులు వస్తాయన్నారు. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి తాను తొలి నుంచి విధేయుడినని చెప్పారు. ప్రకాశం జిల్లాలో పార్టీ బాధ్యతలను …
Read More »