జూలై నెలాఖరులో రామోజీ ఫిలిం సిటీలో ఓ మ్యూజికల్ షో జరగగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలసుబ్రహ్మణ్యం, సునీత, మాళవికతో పాటు పలువురు కరోనా బారిన పడ్డారు. బాలు ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉండటంతో అభిమానులు, కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు. ఇదే సందర్భంలో బాలుకి కరోనా సోకడానికి యువ సింగర్ మాళవిక కారణమంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మాళవికకి కరోనా అని తెలిసిన కూడా ఈవెంట్‌లో పాల్గొందని, ఈమె …
Read More »