తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్‌చేస్తూ వేలపాటలో రూ.24.60 లక్షలకు బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యుడైన వంగేటి లక్ష్మారెడ్డి గణనాథుని ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఇది గతేడాదికంటే రూ.5 లక్షల 70 వేలు అధికం కావడం విశేషం. 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట నిర్వహించలేదు. 2019లో రూ.17.6 లక్షలకు కొలను రాంరెడ్డి సొంతం …
Read More »ఫైర్‌తో అట్లుంటది మరి.. బెడిసికొట్టిన స్టంట్!
ఏ పని చేసినా ఆచితూచి చేయమంటారు పెద్దలు. ఏదో చేయాలని ఓవరాక్షన్ చేస్తే మొదటికే నష్టం జరుగక తప్పదు. ఇలాంటి ఘటనే ఒకటి వినాయక మండపంలో జరిగింది. ఓ వ్యక్తి తన విన్యాసాలతో అందర్ని ఆకట్టుకోవాలని చివరికి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. వినాయకచవితి సందర్భంగా సూరత్‌లోని పర్వతా పాటియా ప్రాంతంలో కొందరు యువకులు గణనాథుణ్ని మండపంలో కొలువుతీర్చేందుకు విగ్రహాన్ని తీసుకొస్తూ ఆనందంగా డ్యాన్సులు చేశారు. …
Read More »బాలాపూర్ గణేశుడి లడ్డూ ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర
బాలాపూర్ గణేశుడి లడ్డూ ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈసారి వేలంలో లడ్డూను లడ్డూను.. 18లక్షలా 90వేల రూపాయాలకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ గణేశ్ లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గణేశ్ కృపతో రాష్ట్రం బాగుండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. లడ్డూను ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి …
Read More »