Home / Tag Archives: balakrishna (page 6)

Tag Archives: balakrishna

బాలకృష్ణ సరసన నమిత

తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరో బాలకృష్ణ సినిమాలో పదేళ్ల తర్వాత నమిత మళ్లీ నటించే అవకాశం ఉంది. బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న మూవీలో ఓ ఎమ్మెల్యే పాత్ర ఉంది. నెగెటివ్ షేడ్ ఉన్న ఈ పాత్రకు ముందు రోజాను అడిగితే ఆమె చేయనని చెప్పింది. దీంతో చిత్ర యూనిట్ నమితను సంప్రదించిందని తెలుస్తోంది. ఈ మూవీలో హీరోయిన్లుగా అమలాపాల్, పూర్ణ నటిస్తున్నారు. బాలకృష్ణ – …

Read More »

వెన్నుపోట్లు,గాడిద గుడ్లు నాకర్ధం కావు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావును వెన్నుపోటు పొడిచి పార్టీని,అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు విమర్శలు ఉన్న సంగతి విదితమే. దీనిపై ఒక ప్రముఖ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్వూలో టీడీపీ నేత,ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు.ఆయన మాట్లాడుతూ ” వెన్నుపోట్లు,గాడిద గుడ్లు నాకర్ధం కాదు.అప్పుడు అందరం కల్సి పార్టీని బతికించుకోవడానికి అలా …

Read More »

రూ.50లక్షల చెక్ ను అందజేసిన బాలయ్య

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,స్టార్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ కరోనా బాధితుల సహాయార్థం ఏపీ,తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి చెరో యాబై లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించిన సంగతి తెల్సిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించిన రూ.యాబై లక్షల చెక్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ కు ప్రగతి భవన్లో అందజేశారు.తెలంగాణలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం.. తెలంగాణ దేశానికి …

Read More »

రూ. 1 కోటి 25 లక్షల విరాళం ప్రక‌టించిన బాలకృష్ణ

కరోనా నివారణా చర్యలకు, సినీ కార్మిక సంక్షేమానికి నంద‌మూరి బాల‌కృష్ణ రూ.1 కోటి 25 ల‌క్షల విరాళాన్ని ప్ర‌క‌టించారు. తెలుగు రాష్ట్రాల‌లో కరోనా ప్ర‌భావం తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవ‌డానికి బ‌స‌వ‌తారకం ఇండో అమెరిక‌న్ క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ మ‌రియు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మ‌న్ నంద‌మూరి బాలకృష్ణ రూ.50 ల‌క్ష‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం స‌హాయ‌నిధికి, రూ.50 ల‌క్ష‌లు తెలంగాణ సీఎం స‌హాయ‌నిధికి అంద‌జేయ‌నున్నట్టు పేర్కొన్నారు లాక్ డౌన్ కార‌ణంగా …

Read More »

బాలయ్యకి జోడిగా శ్రియ

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో..తెలుగు సినిమా నట సింహం ..యువరత్న.. నందమూరి అందగాడు.. బాలకృష్ణ హీరోగా ప్రముఖ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా అంజలిని ఫైనల్ చేసింది చిత్రం యూనిట్. అయితే తాజగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో శ్రియా సరన్ ను …

Read More »

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్….వైసీపీలోకి మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే…!

ఏ ముహూర్తంలో చంద్రబాబు మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి జై కొట్టాడో కాని…టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా సైకిల్ దిగేసి…ఫ్యాన్ కిందకు చేరుతున్నారు..డొక్కామాణిక్య వర ప్రసాద్, రెహమాన్, సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, పాలకొండ్రాయుడు ఇలా రోజుకో టీడీపీ నేత వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే డొక్కా, రెహమాన్‌లు సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరగా…మార్చి 13 న సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డిలు, పాలకొండ్రాయుడు తదితరులు కూడా వైసీపీ కండువా కప్పుకోవడం …

Read More »

ఎవరెవరో అనుకుంటే చివరికి అంజలితో సరిపెట్టుకున్న బాలయ్య..!

తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ కొత్త సినిమాకు హీరోయిన్ అంజలి ఓకే అయినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా డైరెక్టర్ బోయపాటి సోనాక్షి, నయనతారలను అడగగా వారు నో చెప్పారు. అంతేకాకుండా భారీగానే ముట్టపెమని అడగడంతో అంజలి లైన్ లోకి వచ్చింది.బోయపాటి బాలీవుడ్‌లోని ఇతర నటీమణులను కూడా సంప్రదించారు కాని వారిలో ఎవరూ రెమ్యునరేషన్ తగ్గించడానికి అంగీకరించలేదు. అన్ని అంశాలను పరిశీలిస్తే అంజలి కరెక్ట్ అని నిర్ణయించుకున్నారు.

Read More »

బాలయ్య పేరు చెప్పించి అడ్డంగా దొరికిపోయిన లోకేష్..ఇవిగో సాక్ష్యాలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం నారాలోకేష్ చేసిన ఆస్తుల ప్రకటన కామెడీ ప్రహసనంగా తయారైంది. ఐటీ దాడుల నేపథ్యంలో కేసుల్లో ఇరుక్కుంటామనే భయంతో ఆస్తుల ప్రకటన డ్రామా ఆడబోయి లోకేష్ అడ్డంగా దొరికిపోయాడు. 2018–19 ఏడాదికి గాను ఆస్తుల ప్రకటన సందర్భంగా మనవడు దేవాన్‌కు తన తాత 26,440 హెరిటేజ్‌ షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు లోకేశ్‌ వెల్లడించారు. వివరాల్లో మాత్రం తాత.. చంద్రబాబా, బాలయ్యా.. ఎవరన్నది స్పష్టంగా ఎక్కడా పేర్కొన …

Read More »

శ్రియతో బాలయ్య రోమాన్స్

వీరిద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోలు. ఒకరేమో తన అందచందాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన అందాల రాక్షసి. మరోకరు తన నటనతో.. యాక్షన్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిన సీనియర్ నటుడు. వీరే శ్రియ .. నందమూరి బాలకృష్ణ. వీరిద్దరూ గతంలో ఆడిపాడిన సంగతి విదితమే. తాజాగా వీరిద్దరిపై ఒక వార్త వైరలవుతుంది. …

Read More »

బాలయ్య,. పవన్ కల్యాణ్‌, లోకేష్‌లను ఉతికిఆరేసిన ఎమ్మెల్యే రోజా…!

హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యపై వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ…. తన సైగ చేస్తే వైసీపీ నేతల పరిస్థితి ఏమయ్యేది..నా మౌనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు అంటూ బాలయ్య ఇచ్చిన వార్నింగ్‌పై రోజా స్పందించారు. నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు బాలకృష్ణ సైగ చేసి బుద్ధి చెప్పి ఉంటే బాగుండేది…రాయలసీమ నుంచి చంద్రబాబును, బాలకృష్ణను తరిమికొట్టే రోజు వస్తుందంటూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat