నందమూరి నట సింహం బాలయ్య బాబు తాజాగా తన 102వ చిత్రం జయసింహా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఎలాగైనా జయసింహా చిత్రంలో హిట్ కొట్టాలని చూస్తున్నాడు బాలయ్య. తాజాగా బాలయ్య ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. తాను తన భార్యకు ఇచ్చిన మాటను తప్పుతున్నానంటూ బాలయ్య ఓపెన్‌గా చెప్పి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. ఇంతకీ బాలయ్య ఏ విషయంలో తన భార్యకు ఇచ్చిన మాటను తప్పుతున్నారో తెలుసా? సీనియర్ హీరోలు …
Read More »బాలకృష్ణ ‘జై సింహా’ ఫస్ట్‌లుక్
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జై సింహా. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ మాస్ హీరోగా అలరించనున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. సికె ఎంటర్‌టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార, నటాషా దోషి, హరి ప్రియలు …
Read More »ఎన్టీఆర్ బయోపిక్.. కళ్యాణ్ రామ్ రోల్ ఏంటో తెలిస్తే షాకే..!
ప్రస్తుతం తెలుగు సినీ రాజకీయాల్లో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు ఓ రేంజ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దివంగత మాజీ సీఎం.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ఎన్టీఆర్ రోల్‌లో తేజ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఒకటి. ఇక మరోవైపు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కోణంలో తెరకెక్కిస్తోన్న లక్ష్మీస్ …
Read More »నిజంగా వీడియో తీస్తున్నట్లు బాలయ్య గమనించి ఉంటే మాత్రం వారికి అక్కడే
ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న వీడియోని చూస్తే బాలయ్య కొట్టడంలో తప్పే లేదనిపిస్తోంది. నందమూరి హీరో బాలకృష్ణకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఏదో బార్ అండ్ రెస్టారెంటులో బాలయ్య ఒంటరిగా కూర్చుని స్నాక్స్ తింటున్నట్లు ఈ వీడియోలో ఉంది. ఆయన పక్క టేబుల్‌లో కూర్చున్న కొందరు యువకులు బాలయ్యకు తెలియకుండా రహస్యంగా ఈ వీడియో తీశారు. ఇది బెంగుళూరులోని ఓ బార్లో తీసిన …
Read More »బాలక్రిష్ణతో నటించిన తరువాత నాకు అవకాశాలు లేవు…ఎందుకు నటించానా
ఇషా చావ్లా.. ఈ ఢిల్లీ బ్యూటీ 2011 సంవత్సరంలో ప్రేమ కావాలి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ సినిమా బాగా ఆడింది.. ఆ తరువాత అవకాశాలు ప్రారంభమయ్యాయి ఇషా చావ్లాకు. పూల రంగడు, శ్రీమన్నారాయన, మిస్టర్ పెళ్ళికొడుకు, జంప్ జిలాని, రంభ ఊర్వశి మేనక సినిమాల్లో నటించింది. మధ్యలో విరాట్ అనే కన్నడ సినిమాలోను నటించింది ఇషా చావ్లా. ఆ తరువాత ఇప్పటివరకు సినిమాల్లో అవకాశాలే …
Read More »2019 సార్వత్రిక ఎన్నికల్లో నారా లోకేష్ పోటి చేసే అసెంబ్లీ స్థానం ఇదే…!
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు ఇటీవల మొదటిగా ఎమ్మెల్సీగా ఎన్నికై ..మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెల్సిందే .ఇలా ప్రత్యేక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్ నాయుడు మీద ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు ఆరోపణలు చేస్తోన్న సంగతి …
Read More »ఇట్లు బాలయ్య మ్యాన్షన్‌హౌస్ వివరణలు..!
టాలీవుడ్ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూకి బాలకృష్ణ ఇటీవల వరుసగా బాలయ్య తన అభిమానులపై చేయి చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిపై సోషల్ మీడియా పలు రకాల వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి. అయితే వీటిపై తాజాగా బాలయ్య స్పందించాడు. బాలయ్య మాట్లాడుతూ.. ఎవరెన్ని రాసినా డోంట్ కేర్.. నా అభిమానులని అడగండి.. వాళ్లే చెబుతారు. రేయ్ నిను తిట్టాడా, నన్ను కొట్టాడురా అంటూ గొప్పగా ఫీలవుతారని చెప్పుకొచ్చాడు. నా …
Read More »బాలకృష్ణ తీరు పై రగిలిపోతున్న టీడీపీ నేతలు..!
సినీ నటుడు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వైఖరిపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తనలోని ఆవేశాన్ని అణచుకోవడం చేతకాక, ఎక్కడ పడితే అక్కడ అభిమానుల చెంపలు చెళ్లుమనిపిస్తున్నారు బాలయ్య. దండెయ్యడానికొచ్చినా.. దండంపెట్టడానికొచ్చినా.. అభిమానుల పట్ల బాలయ్య బాబుది ఒకటే రియాక్షన్. అయితే ఇటీవలి కాలంలో బాలయ్య బహిరంగంగా తన అభిమానులపై చెయ్యి చేసుకున్న ఘటనలు వరుసగా జరుగుతుండటంతో వారు టీడీపీ నేతలు కలవరపడుతూ తమలోని …
Read More »బాలయ్య మళ్ళీ కొట్టాడు.. ఈసారి కార్యకర్త డిప్ప పగిలింది..!
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన చేతికి పని చెప్పారు. గతంలో శాండిల్స్ విప్పలేదని తన అసిస్టెంట్‌ను కొట్టి వార్తల్లోకెక్కిన బాలయ్య.. ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా టీడీపీ కార్యకర్తపై చెయ్యిచేసుకొని వార్తల్లో నిలిచారు. ఇప్పుడు తాజాగా హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాలకృష్ణ అక్కడ ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. హిందూపురంలోని బోయపేటలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు …
Read More »