అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ సీనియర్ నటుడు ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు తేజ ఒక బయో పిక్ ను తెరకెక్కించనున్న సంగతి తెల్సిందే.ఎన్.బీ.కే ఫిల్మ్,వారాహి చలనచిత్రం ,విబ్రీ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రంలో ఎన్టీఆర్ తనయుడు ,స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ …
Read More »“పవన్ కల్యాణా..? అతడు ఎవరు..? బాలకృష్ణ పంచ్ డైలాగ్
“పవన్ కల్యాణా..? అతడు ఎవరు..? అతడెవరో నాకు తెలీదు” అవును ఈ మాటలన్నదీ ఎవ్వరో కాదు… టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ.వివరాల్లోకి వెళ్తే.. ఓ కార్యక్రమం లో పాల్గొన్న బాలకృష్ణ తిరిగి వెళ్ళుతున్న సమయంలో ఓ విలేకరి బాలకృష్ణను..సార్.. జనసేన తరఫున వచ్చే ఎన్నికల్లో తాను అనంతపురం నుంచి పోటీ చేయనున్నట్లు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మీ స్పందన ఏంటి అంటూ ఓ విలేకరి …
Read More »ఎక్కువచేస్తే హీరోయిన్ల తొకలను కత్తిరిస్తాం ..శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు
మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )అధ్యక్షుడు ,సీనియర్ నటుడు శివాజీ రాజా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 28న అమెరికాలో డల్లాస్ నగరంలో మా సిల్వర్ జుబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.తమ అసోసియేషన్ కు అన్ని వేళల అండగా ఉంటూ సాయసహకరాలను అందిస్తున్ననాగార్జున , బాలకృష్ణ,చిరంజీవి,మోహన్ బాబు ,వెంకటేష్ ,మహేష్ బాబు గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే తమ అసోసియేషన్ కు …
Read More »ఒక్కరోజే వెయ్యి కోట్ల స్కామ్ ..అధికార పార్టీనా మజాకానా ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు రెండు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఇటివల జరిగిన ఆ పార్టీ ప్లీనరీలో బాబు మీద ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని విడుదల కూడా చేశారు.అయితే తాజాగా స్వయానా చంద్రబాబుకు వియ్యంకుడు ,హిందూపురం టీడీపీ …
Read More »చంద్రబాబు మార్కు రాజకీయం….మరో ఎన్టీఆర్ వారసుడు బలి…
వెన్నుపోటు రాజకీయాలు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అని ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ,అటు రాజకీయ విశ్లేషకులు చెప్పే పేరు .గతంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు,అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి ,తనకు పిల్లనిచ్చిన మామ ప్రముఖ నటుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి మరి ఇటు పార్టీను అటు అధికారాన్ని …
Read More »చంద్రబాబు.. ఇంటి అద్దె కూడా కట్టలేదట..!!
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన 102వ చిత్రం జై సింహా ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అయితే, అందులో భాగంగా సంక్రాంతి పండుగ రోజున జై సింహా చిత్ర యూనిట్ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమంలో భాగంగా సినీ హీరో బాలకృష్ణ మాట్టాడుతూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పుకొచ్చారు. సంక్రాంతి పండుగ గురించి మీ …
Read More »సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్న మహేంద్ర అధినేత సంచలనాత్మక ట్వీట్ ..
టాలీవుడ్ స్టార్ హీరో ,ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వియ్యంకుడు ,హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు కే .ఎస్ రవికుమార్ నేతృత్వంలో సంక్రాంతికి వచ్చిన లేటెస్ట్ మూవీ జై సింహా .ఎన్నో అంచనాలతో విడుదలైన మూవీ డిజార్డ్ తో ఇటు బాలయ్య అభిమానులను అటు తెలుగు సినిమా ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. అయితే ఈ మూవీలో బాలయ్య ఒక సీనులో …
Read More »బాలయ్య తొడ కొడితే.. రైలు వెనక్కి ఎందుకు వెళుతుందో చెప్పిన బ్రహ్మానందం
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన 102వ చిత్రం జై సింహా లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్‌గా నటించింది. అయితే, సోమవారం ఈ చిత్ర యూనిట్ జై సింహా …
Read More »”బాలకృష్ణకు ఘోర అవమానం”
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన 102వ చిత్రం జై సింహా లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 95 శాతం పనులు పూర్తైనట్లు అధికారిక సమాచారం. అయితే, ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్‌గా నటించిన నయన తార ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాము నటించచిన చిత్రంలోని హీరోల …
Read More »ఆవలించుకుని.. జీర్ణించుకుని సమస్యలను పరిష్కరిస్తున్నాడట..!!
టీడీపీ నేత, ప్రముఖ సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తడబడ్డాడు. ఇటీవలే విజయవాడలో జరిగిన జయసింహా చిత్రం ఆడియో ఫంక్షన్‌లో అల్లుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లకేష్‌పై ప్రశంసల వర్షం కురిపించిన బాలకృష్ణ.. నిన్న అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. తడబడ్డాడు. అసలు తాను మాట్లాడుతున్నది.. తనకైనా అర్థమవుతుందా..? అన్న రీతిలో …
Read More »