అగ్ర హీరో బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో భాగంగా టర్కీ వెళ్లారు. ఈ క్రమంలో టర్కీలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన బాలయ్య అక్కడ ఓ ఫ్యామిలీతో సరదాగా మాట్లాడారు. హే భాయ్.. టిఫిన్ చేసేశా.. ఇక మందులు వేసుకోవాలి.. ఓవైపు హిందూపురం ఎమ్మెల్యేగా, మరోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. ఇలా ఇన్ని పనులు చేయడం వల్ల ఆనందంగా ఉంది. ఏ పని …
Read More »నందమూరి ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్
నందమూరి అభిమానులకు మరికాసేపట్లో తీపికబురు తెలుపనున్నారు ఎన్‌బీకే 108 బృందం. బాలకృష్ణ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో రానున్న ఎన్‌బీకే 108 సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్డేట్ ఈరోజు సాయంత్రం 4:28 చెప్పనున్నారు . ఇప్పటికే అనీల్ రావిపూడు వైజాగ్‌లోని సింహాచలం లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని పూజలు కూడా పూర్తి చేశారు. ఎన్‌బీకే 108 షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. థమన్ స్వరాలు అందించనున్నారు.
Read More »