ఇన్నాళ్లు దొరకని దొంగలా దర్జాగా వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తనపై ఉన్న కేసుల్లో స్టే లు తెచ్చుకుని జైలుకు వెళ్లకుండా తప్పించుకున్న చంద్రబాబుకు ఇప్పుడు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది..స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు ఢిల్లీ నుంచి ఖరీదైన లాయర్ సిద్ధార్థ్ లూథ్రాని తెప్పించున్నా లాభం లేకపోయింది..కాకలు తీరిన లూథ్రా కూడా సీఐడీ ఏఏజీ పొన్నవోలు వాదనల ముందు లూథ్రా మైండ్ లూజ్ అయిపోయింది…చంద్రబాబుని జైల్లో వేసే స్కిల్లు …
Read More »ఛీఛీ…ఈ చిల్లర భాష ఏంటీ..చింతకాయలకు చివాట్లు పెట్టిన హైకోర్ట్..ఇక చిప్ప కూడే..!
ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని వంటి వైసీపీ నేతలను బూతులకు కేరాఫ్ అడ్రస్ అంటూ టీడీపీ నేతలు, పచ్చ మీడియా చిత్రీకరిస్తుంది..కానీ అసలు బూతులకు బ్రాండ్ అంబాసిడర్స్ అంటే..చింతకాయల అయన్నపాత్రుడు, బోండా ఉమ, ఆనం వెంకట రమణారెడ్డి, బుద్ధా వెంకన్న లాంటి టీడీపీ నేతలే అని చెప్పాలి.. కొడాలి నాని..చంద్రబాబు, లోకేష్ లను అరేయ్..ఒరేయ్…పప్పు నాయుడు.. రారా అంటూ కాస్త పద్దతిగా తిడతారు కానీ సీఎం జగన్ పై, వైసీపీ …
Read More »ఢిల్లీ హైకోర్ట్‌లో కాంగ్రెస్ నేత చిదంబరానికి ఎదురుదెబ్బ…!
ఐఎన్ఎక్స్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి ఢిల్లీ హైకోర్ట్‌లో చుక్కెదురైంది. ఐఎన్‌ఎక్స్ మీడియా స్కామ్‌లో చిదంబారాన్ని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న చిదంబరం బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ కేసులో చిదంబరం దాఖలు చేసిన బెయిల్‌ను ఢిల్లీ హైకోర్ట్ కొట్టివేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చిదంబరం బయటకు వెళితే సాక్షులను …
Read More »చిదంబరానికి సుప్రీంకోర్డులో ఎదురుదెబ్బ.. బెయిల్ పిటీషన్ తిరస్కరణ…!
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరానికి సుప్రీం కోర్డులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ రోజు చిదంబరం పెట్టుకున్న బెయిల్ పిటీషన్ విచారణ తిరస్కరించిన సుప్రీం కోర్డు ఈ కేసులో ఢిల్లీ హైకోర్ట్ ఉత్తర్వులలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అయితే బెయిల్ కోసం చిదంబరం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్ట్ చెప్పింది. మరోవైపు సీబీఐ రిమాండ్‌ను …
Read More »