టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రముఖ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి .ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అజ్ఞాతవాసి మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.అయితే అమెరికాలో ఒక రోజు ముందే విడుదలైన అజ్ఞాతవాసి బాక్సాఫీస్ వద్ద బాహుబలి ,ఖైదీనెంబర్ 150 రికార్డులను బ్రేక్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి . ప్రీమియర్ షో ల ద్వారా దాదాపు …
Read More »అజిత్ తో స్వీటీ అనుష్క ..
టాలీవుడ్ ఇండస్ట్రీ సత్తానే కాకుండా యావత్తు భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ బాహుబలి.బాహుబలి ,బాహుబలి 1 చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అందాల రాక్షసి అనుష్క. ప్రస్తుతం ఆమె అజిత్ సరసన నటించనున్నట్లు తెలుస్తోంది. ‘వివేకం’ తర్వాత దర్శకుడు శివతో అజిత్ ‘విశ్వాసం’ అనే చిత్రం చేస్తున్నారు. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో అజిత్ విభిన్న పాత్రలో …
Read More »బాహుబలికి మరో అరుదైన గౌరవం
ప్రపంచ వ్యాప్తంగా చరిత్ర సృష్టించిన బాహుబలి చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. సినీ,క్రీడా, రాజకీయ ప్రముఖుల సమక్షంలో CNN-IBN TV ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ చిత్రాన్ని ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2017గా అనౌన్స్ చేశారు. అత్యంత గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకకి కోహ్లీ, కపిల్ దేవ్‌లతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న పలువరు పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ముఖ్య అతిధిగా యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ …
Read More »అనుష్కకు అలుపొచ్చిన వేళ..!
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ర్టీలోకి ఆరంగ్రేటం చేసింది అనుష్క. అనుష్క లెగ్ మహిమో.. మరేమోగాని.. ఆమెను వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. ఒకానొక టైమ్‌లో ఆమె కాల్షీట్లు లేక కొన్ని భారీ సినిమాలను సైతం వదులుకుంది ఈ స్వీటి. అంతేకాదు, ఒకప్పుడు లేడీ ఒరియంటెడ్ సినిమాలంటే విజయశాంతేనని బ్రాండ్ ఉండేది.. కానీ ఇప్పుడు ఆ బ్రాండ్ అనుష్క సొతం. అంతలా తన బ్రాండ్ ఇమేజ్‌ను …
Read More »బాహుబలి సిరీస్ తర్వాత ఆ సినిమాదేనా రికార్డు..!
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన జక్కన్న చెక్కిన బాహుబలి సిరీస్ చిత్రాలు కలెక్షన్ల పరంగా కొత్త చరిత్రని సృష్టించాయి. టాలీవుడ్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న బాహుబలి చిత్రాలు తర్వాతి స్థానంలో గ్రాస్ కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుశ సినిమా నిలిచింది. దసరా కానుకగా విడుదల అయిన ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ వైపు దూసుకుపోతుంది. బాహుబలి, బాహుబలి-2 చిత్రాల తర్వాత …
Read More »బాహుబలి పై జక్కన్న సంచలన నిర్ణయం …..
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. తెలుగు సినిమా వైభవానికి నిదర్శనంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 600 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇక ఆ తరువాత వచ్చిన ‘బాహుబలి 2’ అంతకి మించిన విజయాన్ని సొంతం చేసుకుంది. 1000 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టి, తెలుగు సినిమా స్థాయిని చాటి చెప్పింది. అలాంటి ఈ సినిమా విషయంలో రాజమౌళి కొత్తగా …
Read More »