సినీనటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు అందింది. సామర్లకోట మండలం తండ్రవాడకు చెందిన పద్మావతి తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమార్తె(14)ను ఏడాదిన్నర క్రితం ఇంట్లో పనిచేసేందుకు భానుప్రియ చెన్నై తీసుకువెళ్లినట్లు తెలిపింది. నెలకు రూ.10 వేల జీతం ఇస్తానని చెప్పి.. ఏడాదిన్నర కావొస్తున్న ఒక్క నెల జీతం ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది.ఆర్ధిక పరిస్థితులు బాగోలేని కారణంగా తాను ఇళ్లలో పనిచేసుకుని బతుకు తున్నాని.. అదే క్రమంలో …
Read More »